HomeMoviesBimbisara Movie: బాలీవుడ్ ఇండస్ట్రీ ని దున్నేయబోతున్న కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం

Bimbisara Movie: బాలీవుడ్ ఇండస్ట్రీ ని దున్నేయబోతున్న కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం

Bimbisara Movie: వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన ఆర్థికంగా సంక్షోభం ని ఎదురుకున్న టాలీవుడ్ ని కాపాడిన సినిమాలలో ఒకటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన భింబిసారా చిత్రం. విడుదలకి ముందు నుండే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత కూడా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి వచ్చింది. నాల్గవ రోజు నుండే లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా కి ఇప్పటి వరుకు 30 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇదొక్క ఆల్ టైం రికార్డు గ్రాస్ గా చెప్పుకోవచ్చు.

Bimbisara Movie
Bimbisara Movie

Also Read: Sreeja’s daughter’s sensational post: సంచలనం రేపుతున్న శ్రీజా కూతురు ఇంస్టాగ్రామ్ పోస్ట్..విడాకుల విషయం నిజమేనా?

ఇప్పటికి కూడా ఈ సినిమాకి మంచి షేర్స్ వస్తున్నాయి. వీకెండ్స్ అయితే ఇప్పటికి హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఫుల్ రన్ ముగిసేలోపు 34 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్ల రూపాయిలకు జరిగింది. ఇప్పుడు 34 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉండడం తో బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమాని డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. తెలుగు లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీ లో దబ్ చేసి వదలబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. బాలీవుడ్ లో ఇటీవల కాలం లో హిందీ సినిమాలు ఆడడం మానేశాయి. ఖాన్స్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం చూస్తుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఘోరమైన స్లంప్ లో ఉన్నట్టు అర్థం అవుతుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినవి మన సౌత్ సినిమాలే కావడం విశేషం.

Karthikeya 2
Karthikeya 2

Also Read: Big Boss 6: బిగ్ బాస్ లోకి లేడీ ‘పుష్ప’.. షేక్ అవ్వడం ఖాయమట..

పుష్ప, #RRR , KGF సిరీస్ వంటి సినిమాలతో పాటు రీసెంట్ గా విడుదలైన కార్తికేయ 2 సినిమా కూడా బాలీవుడ్ లో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది. అలాంటి తరుణం లో ఇప్పుడు భింబిసారా చిత్రాన్ని కూడా దబ్ చేసి వదిలితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట కళ్యాణ్ రామ్, కొత్త రకమైన కథ కబట్టు బాలీవుడ్ ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని, పైగా భింబిసారా పార్ట్ 2 కూడా ఉండడం తో ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యాలనుకుంటే పార్ట్ 1 కచ్చితంగా ఇప్పుడే విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడట కళ్యాణ్ రామ్ మరి కళ్యాణ్ రామ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా దున్నేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

RRR.. Puspa.. KGF
RRR.. Puspa.. KGF

 

Also Read: Rao Ramesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న రావు రమేష్.. కారణం అదే
Recommended Videos
జగన్ అడ్డా లో పవన్ || Janasena Janavani In Kadapa || Pawan Kalyan || Nadendla Manohar || Ok Telugu
30 ఇయర్స్ తర్వాత బయటపడ్డ సంచలన నిజం || Interesting Fact About Chiranjeevi@OkTeluguEntertainment
Allu Arjun his wife Sneha Reddy Latest Visuals at New York City | Icon Star | Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version