F3 First Weekend Collection: ‘F3’కి ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ?. వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు బాక్సాఫీస్ మోక్షం లభించిందా ?, ఇంతకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వ పాచికలు పారయా ? లేదా ?, అసలు ‘ఎఫ్ 2’కి రూ. 80 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అదే గ్రాస్ పరంగా అయితే 130 కోట్లు వచ్చాయి.
మరి ‘ఎఫ్ 3’ పరిస్థితి ఏమిటి ? మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ ‘ఎఫ్ 3’ చిత్రం రూ. 16.75 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 23.90 కోట్లను కొల్లగొట్టింది. మరి ఫస్ట్ వీకెండ్ పరిస్థితి ఏమిటి చూద్దాం రండి.
నైజాం 12.05 కోట్లు
సీడెడ్ 3.53 కోట్లు
ఉత్తరాంధ్ర 3.36 కోట్లు
ఈస్ట్ 1.80 కోట్లు
వెస్ట్ 1.56 కోట్లు
గుంటూరు 2.04 కోట్లు
కృష్ణా 1.75 కోట్లు
నెల్లూరు 1.15 కోట్లు
Also Read: Famous Singer Demise On Stage: షాకింగ్ : పాట పాడుతూ స్టేజ్‌పైనే మరణించిన ప్రముఖ సింగర్ !
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ. 27.25 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 33 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 కోట్లు
ఓవర్సీస్ 5.20 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ. 34.25 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ. 54.90 కోట్లను కొల్లగొట్టింది
అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ 64.50 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా భవితవ్యం తేలనుంది. ప్రస్తుతానికి అయితే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి.
Also Read: Heroine Bold Comments: నేను సింగిల్ కాదు, మింగిల్.. క్రేజీ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ !