అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ కమిషనర్ నర్సింహప్రసాద్ కలిశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో జేసీని కమిషనర్ కలిశారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు రాకపోవడంతో జేసీ మండిపడ్డారు. నిరసన తెలుపుతూ సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో నిద్రించారు. ఈ ఉదయం కార్యాలయం ఆవరణలోనే కాలకృత్యాలు తీర్చుకున్నారు.