https://oktelugu.com/

వైరల్: అచ్చ తెలుగందం మరోసారి ఆరబోసింది

  అచ్చ తెలుగు అందం మరోసారి ఇలా ఆరబోసింది. అచ్చం తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లో పేరొందింది ఈషా రెబ్బా. ఎంతో క్యూట్ గా, అందంగా ఉండే ఈ భామ చూపులు అందం చూపులు తిప్పుకోకుండా ఉన్నాయి. తెలుగు సినీ చరిత్రలో తెలుగందాలు రాణించకపోవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. దీనిపై దర్శక నిర్మాతల నుండి ఒకరకంగా సమాధానం వస్తే, అవకాశాలకోసం ఎదురు చూస్తున్న నటీమణుల నుండి వేరొక విధంగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈషా రెబ్బా, చాందినీ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2021 / 10:22 PM IST
    Follow us on

     

    అచ్చ తెలుగు అందం మరోసారి ఇలా ఆరబోసింది. అచ్చం తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లో పేరొందింది ఈషా రెబ్బా. ఎంతో క్యూట్ గా, అందంగా ఉండే ఈ భామ చూపులు అందం చూపులు తిప్పుకోకుండా ఉన్నాయి.

    తెలుగు సినీ చరిత్రలో తెలుగందాలు రాణించకపోవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. దీనిపై దర్శక నిర్మాతల నుండి ఒకరకంగా సమాధానం వస్తే, అవకాశాలకోసం ఎదురు చూస్తున్న నటీమణుల నుండి వేరొక విధంగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈషా రెబ్బా, చాందినీ చౌదరీ, శోభిత ధూళిపాళ, నందినీ రాయ్, ప్రియాంక జవాల్కర్ లాంటి ముద్దుగుమ్మలు సత్తా చాటుతున్నారు.

    ఈ కోవలో ప్రథమ స్థానంలో అందం, అభినయంతో ఈషా రెబ్బా కొనసాగుతుంది. అమ్మడు సెలెక్టివ్ గా తనకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ని కొనసాగిస్తోంది.

    తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఈషారెబ్బా కూడా సినిమా షూటింగులు లేక ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అందచందాలు ఆరబోస్తోంది. అరవిరిసిన అందంలా ఈషా ఉదయం పూట అలా టైట్ ఫిట్ డ్రెస్సులతో కనువిందు చేస్తోంది. ఆ అందాలు చూడముచ్చటగా అలరిస్తున్నాయి. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.