https://oktelugu.com/

రిసార్ట్ లో కల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత

సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. ఆమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త, మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. వీరి లేట్ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీత వివాహం చేసుకున్న వ్యక్తి పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ప్రముఖ మీడియా సంస్థ ‘మ్యాంగో’ అధినేత.. రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి. మాంగోమ్యూజికి సునీత ఎన్నో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2021 / 10:48 PM IST
    Follow us on

    సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. ఆమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త, మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. వీరి లేట్ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీత వివాహం చేసుకున్న వ్యక్తి పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ప్రముఖ మీడియా సంస్థ ‘మ్యాంగో’ అధినేత..

    రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి. మాంగోమ్యూజికి సునీత ఎన్నో పాటలు పాడారు. అలా వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహ్నం ఏర్పడింది. సునీత కోరిక మేరకు మంచి స్నేహితులుగా ఉన్నవీరు దంపతులుగా మారారు.

    సింగర్ సునీత తన సెకండ్ లైఫ్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. తాజాగా మార్చి 7 తేదీన ఉమెన్స్ డే కోసం సునీత కోసం ఓ టీవి చానెల్ స్పెషల్ పోగ్రాం ఏర్పాటు చేసింది. ఈ పోగ్రాం కోసం సునీతను గెస్ట్ గా తీసుకువస్తున్నారు టీవీ నిర్వాహకులు. అయితే సునీత ప్రగతి రిసార్టులో కల్లు తాగుతూ కనిపించింది. ఆ రిసార్ట్ లో తాటిచెట్లు ఉండడం.. గీత కార్మికులు కల్లు తీయడంతో ఆ కల్లును తోటి కళాకారులతో కలిసి సునీత సిప్ చేసినట్టు ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.