పిచ్చెక్కిస్తున్న పిక్స్: పాయల్ చీర అందాలు అదరహో..

ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాలు ఆరబోకి కుర్రకారును పిచ్చెక్కించిన భామ పాయల్ రాజ్ పుత్ . మొదటి నుంచి బోల్డ్ సినిమాలతో టాలీవుడ్ లో మెరిసిన ఈ భామ తాజాగా చీర కట్టుకోరాక పడ్డ అవస్థలు.. ఆ అవస్థల్లో అందాలు ఆరబోసిన వైనం సెగలు రేపుతోంది. ఆర్ ఎక్స్-100 సినిమాతో తెలుగులో పాయల్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే గ్లామర్ తో హీట్ పెంచింది. మిగతా హీరోయన్ల కంటే ఎక్కువగా టాప్ లెస్ అందాలు ఆరబోసి కుర్రాళ్లను […]

Written By: NARESH, Updated On : March 31, 2021 1:20 pm
Follow us on

ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాలు ఆరబోకి కుర్రకారును పిచ్చెక్కించిన భామ పాయల్ రాజ్ పుత్ . మొదటి నుంచి బోల్డ్ సినిమాలతో టాలీవుడ్ లో మెరిసిన ఈ భామ తాజాగా చీర కట్టుకోరాక పడ్డ అవస్థలు.. ఆ అవస్థల్లో అందాలు ఆరబోసిన వైనం సెగలు రేపుతోంది.

ఆర్ ఎక్స్-100 సినిమాతో తెలుగులో పాయల్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే గ్లామర్ తో హీట్ పెంచింది. మిగతా హీరోయన్ల కంటే ఎక్కువగా టాప్ లెస్ అందాలు ఆరబోసి కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె ఆందాలను చూసిన చాలా మంది ఫ్యాన్స్ గా మారిపోయారు. నిత్యం ఆమె ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

తాజాగా పాయల్ రాజ్ పుత్ ఓ చీర కడుతూ కొన్ని ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.. సగం తీసేసిన చీరలో ఆమెను చూసిన వారంతా సొల్లు కార్చేస్తున్నారు. యూత్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకున్న ఈ భామ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. . అవకాశం వస్తే ఎలాంటి పాత్రలకైనా చేయడానికైనా రెడీ ఉంది. పాయల్ ఫోజులు చూసి నెటిజన్ల రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల్లో ఉన్నంతసేపు బిజీగా ఉండే భామలు కాస్త విరామం దొరకగానే వెరైటీ ఫోజులతో ఫొటోలకు ఫోజులిచ్చి ఇలా అలరిస్తున్నారు. తాజాగా పాయల్ రాజ్ పుత్ చేసిన సందడి మాములుగా లేదు. సాంప్రదాయంగా ఆమె చీరకట్టినా.. మరోవైపు అందచందాలను ప్రదర్శించి కుర్రాళ్లు నిద్రలేకుండా చేస్తుంది.