https://oktelugu.com/

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ : నిజ జీవిత పోలీస్ కథ

టాప్ హీరో నాగార్జున శివరాత్రి జోష్ ను కంటిన్యూ చేశాడు. నిన్ననే నాలుగు సినిమాలు విడుదలై హిట్ టాక్ అందుకున్న నేపథ్యంలో తన సినిమాను రెడీ చేశారు. నాగార్జున హీరోగా ‘అహిషోర్ సాల్మాన్ ’ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. Also Read: హైప్ కోసం సుకుమార్ తప్పుడు పని ! నేషనల్ ఇన్వెస్టిగేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2021 / 04:23 PM IST
    Follow us on

    టాప్ హీరో నాగార్జున శివరాత్రి జోష్ ను కంటిన్యూ చేశాడు. నిన్ననే నాలుగు సినిమాలు విడుదలై హిట్ టాక్ అందుకున్న నేపథ్యంలో తన సినిమాను రెడీ చేశారు.

    నాగార్జున హీరోగా ‘అహిషోర్ సాల్మాన్ ’ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది.

    Also Read: హైప్ కోసం సుకుమార్ తప్పుడు పని !

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఏజెంట్ విజయ్ వర్మ నిజజీవిత గాథను కథగా మలిచారు. విజయ్ వర్మగా నాగార్జున ఈ సినిమాలో అదరగొట్టాడు. కొందరు టెర్రరిస్టులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్ కోసం నాగార్జున బరిలోకి దిగుతాడు. ఆ రహస్య ఆపరేషన్ ఏంటి? ఆ విద్రోహ శక్తులను ఆయన తన టీంలో కలిసి పాకిస్తాన్ వెళ్లి ఎలా మట్టుపెట్టారన్నది కథ.

    Also Read: ‘హరిహర వీరమల్లు’ టీజర్ పై స్పందించిన చిరంజీవి

    అలీ రెజా, ఆర్యా పండింట్, కాలెట్ మ్యాథ్యూస్ , రుద్రా గౌడ్, హష్వంత్ మనోహర్ తదితరులు నటించారు. మ్యాట్నీ ఎంటర్ నైట్ మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్