వైరల్: కృతి ఎద అందాలు అదరహో

  కృతి కర్బంధ.. తెలుగులో ‘1 -నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లింది. బాలీవుడ్ లో భారీ అవకాశాలు దక్కించుకొని ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇక ప్రభాస్ తాజాగా మూవీ ‘ఆదిపురుష్ ’లోనూ హీరోయిన్ గా కృతి నటిస్తోంది. బాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన కృతి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోల్లో కనిపించి […]

Written By: NARESH, Updated On : July 20, 2021 5:26 pm
Follow us on

 

కృతి కర్బంధ.. తెలుగులో ‘1 -నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లింది.

బాలీవుడ్ లో భారీ అవకాశాలు దక్కించుకొని ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇక ప్రభాస్ తాజాగా మూవీ ‘ఆదిపురుష్ ’లోనూ హీరోయిన్ గా కృతి నటిస్తోంది.

బాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన కృతి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోల్లో కనిపించి కనువిందు చేసింది. తన ఎద అందాలు చూపిస్తూ కృతి షేర్ చేసిన ఫొటోలు ఇవి వైరల్ అవుతున్నాయి.