https://oktelugu.com/

వైరల్ పిక్స్: న్యూ ఇయర్ రోజున ఆ ఇద్దరితో మోనాల్ ఎంజాయ్

ఈ బిగ్ బాస్ 4 లో మంచి రోమాంటిక్ జంట ఏదైనా ఉందంటే అది మోనాల్-అఖిల్ జంటనే.. వీరి మధ్యలో సోహైల్ చేసిన తమాషాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ముగ్గురిలో ప్రేమ పేరుతో అఖిల్ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. మోనాల్ తో అఖిల్ చేసిన రోమాన్స్ అందరికీ చేరువైంది. Also Read: అందరికీ షాకిచ్చిన స్టార్ హీరోయిన్ అయితే ఫైనల్ కు ముందు ఎలిమినేట్ అయిన మోనాల్ కు బయటా కూడా క్రేజ్ బాగా […]

Written By: , Updated On : January 1, 2021 / 09:35 PM IST
Follow us on

Monal Akhil Sohel

ఈ బిగ్ బాస్ 4 లో మంచి రోమాంటిక్ జంట ఏదైనా ఉందంటే అది మోనాల్-అఖిల్ జంటనే.. వీరి మధ్యలో సోహైల్ చేసిన తమాషాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ముగ్గురిలో ప్రేమ పేరుతో అఖిల్ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. మోనాల్ తో అఖిల్ చేసిన రోమాన్స్ అందరికీ చేరువైంది.

Also Read: అందరికీ షాకిచ్చిన స్టార్ హీరోయిన్

అయితే ఫైనల్ కు ముందు ఎలిమినేట్ అయిన మోనాల్ కు బయటా కూడా క్రేజ్ బాగా వచ్చింది. అయితే రన్నరప్ అయిన అఖిల్ మాత్రం బయటకు రాలేదు.

అయితే న్యూ ఇయర్ సందర్భంగా మోనాల్ తాజాగా అఖిల్, సోహైల్ తో కలిసి ఎంజాయ్ చేసింది. కొత్త ఏడాది వేడుకలను ఈ ముగ్గురు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతవరకు బయటకు రాని అఖిల్ తాజాగా న్యూ ఇయర్ ను మోనాల్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.

Also Read: శాకుంతలగా సమంత.. మరో బిగ్ ఆఫర్

వీరి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ముగ్గురు కలిసి లైవ్ వీడియో కూడా చేశారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్