https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘అల్లుడు అదర్స్’ అన్నీ కలగలిపేశాడే?

ప్రేమ, యాక్షన్, ఫ్యాక్షన్.. చివరకు దెయ్యం.. మొత్తంగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా తీసిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’ అన్నీ కలగలిపే ఫుల్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బెల్లంకొండ శ్రీను హీరో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ రోమాంటిక్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సాయంత్రం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ మామ క్యారెక్టర్ చేయగా.. బెల్లంకొండ శీను […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2021 / 05:38 PM IST
    Follow us on

    ప్రేమ, యాక్షన్, ఫ్యాక్షన్.. చివరకు దెయ్యం.. మొత్తంగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా తీసిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’ అన్నీ కలగలిపే ఫుల్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బెల్లంకొండ శ్రీను హీరో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ రోమాంటిక్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సాయంత్రం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ మామ క్యారెక్టర్ చేయగా.. బెల్లంకొండ శీను ప్రేమించిన అమ్మాయిని చేసుకునే విలన్ పాత్రలో సోనూ సుద్ నటించాడు.

    Also Read: ఆ వరం టాలీవుడ్‌కి ఎప్పుడో..

    అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది. మంచి కామెడీ, దెయ్యం ఎపిసోడ్, ప్రకాష్ రాజ్ పాత్రలు అలరించేలా ఉన్నాయి. డైలాగులు బాగానే పేలాయి.

    నభా నటేష్, అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

    Also Read: ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు.. ఆ స్టార్ హీరోయిన్ కి సలాం !

    ఈ ట్రైలర్ చూస్తుంటే సంక్రాంతికి ఫుల్ మాస్ మసాలా మూవీలాగానే కనిపిస్తోంది. అన్ని కలగలపిన ఈ మూవీ సంక్రాంతి బరిలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరీ..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్