తన న్యూడ్ సీన్స్ పై నటి స్పందన !

కోలీవుడ్ ముదురు భామ ‘ఆండ్రియా’ న్యూడ్ సీన్స్ లో నటించబోతోంది అంటూ ఈ మధ్య ఓ వార్త తెగ వైరల్ అయింది. తాజాగా ఆండ్రియా ఆ వార్త పై స్పందిస్తూ.. పాత్ర డిమాండ్ చేస్తే ఒక నటి ఎలాగైనా కనిపించాలి. దానిలో తప్పు ఏముంది ? నా వరకు అయితే పాత్రతో పాటు రెమ్యూనరేషన్ కూడా నాకు ముఖ్యమే. ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే.. ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి నేను సిద్ధం’ అంటూ మొత్తానికి చాల క్లారిటీగా చెప్పేసింది. […]

Written By: admin, Updated On : June 23, 2021 10:24 am
Follow us on

కోలీవుడ్ ముదురు భామ ‘ఆండ్రియా’ న్యూడ్ సీన్స్ లో నటించబోతోంది అంటూ ఈ మధ్య ఓ వార్త తెగ వైరల్ అయింది. తాజాగా ఆండ్రియా ఆ వార్త పై స్పందిస్తూ.. పాత్ర డిమాండ్ చేస్తే ఒక నటి ఎలాగైనా కనిపించాలి. దానిలో తప్పు ఏముంది ? నా వరకు అయితే పాత్రతో పాటు రెమ్యూనరేషన్ కూడా నాకు ముఖ్యమే. ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే.. ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి నేను సిద్ధం’ అంటూ మొత్తానికి చాల క్లారిటీగా చెప్పేసింది.

డబ్బులు ఎక్కువ ఇస్తే.. న్యూడ్ సీన్సే కాదు, ఎలాంటి సీన్స్ లోనైనా తాను నటిస్తాను అన్నట్టు ఉంది ఆండ్రియా వ్యవహార శైలి. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ నుండి ఇలాంటి రియాక్షన్ ఊహించని ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. నిజానికి ఆండ్రియా మంచి నటి.. కాకపోతే హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. కానీ ‘ఆండ్రియా’ సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.

కాకపోతే ఆమె సింగర్ గా ఎక్కువ పాటలు పాడలేదు. మొత్తానికి అక్కడా ఫెయిలే. అందుకే కెరీర్ మొదట్లో ఎక్స్ పోజింగ్ కి నో చెప్పినా ‘ఆండ్రియా’.. ఆ తరువాత అవకాశాల కోసం గ్లామర్ డోస్ విపరీతంగా పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు న్యూడ్ సీన్స్ వరకు వచ్చింది. ఏది ఏమైనా ఆండ్రియా తన వయసు పెరిగేకొద్దీ బెడ్ సీన్స్ లోనూ నటించడానికి ఆసక్తి చూపించడం విశేషమే.

పైగా తన ముదురు అందచందాలు అన్నీ ఒకేసారి ఒలకబోస్తూ ఈ మధ్య తెగ ఫోటో షూట్ లు చేస్తూ ఆ బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ మధ్య ఈ భామకు ఛాన్స్ లు తగ్గాయి. మొన్నటి వరకూ అడపాదడపా ఛాన్స్ లు అందుకుంటూ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొచ్చింది గాని, ప్రస్తుతానికి కొత్త ఆఫర్లు అయితే పెద్దగా రావడం లేదు. అందుకే ఫుల్ గ్లామర్ డోస్ పెంచి మళ్ళీ ఫామ్ లోకి రావాలనేది ఆండ్రియా ఆలోచన.