Female Viagra: మగవారి సెక్స్ సామర్థ్యం పెంచే విధంగా మాత్రలు ఉన్న సంగతి తెలిసిందే. వయాగ్రా వాడకంతో లైంగిక శక్తి పెరిగి ఎక్కువ సేపు ఎంజాయ్ చేసే అవకాశముంటుంది. 1998లో గుండె జబ్బుల కోసం తయారు చేసిన మాత్ర కాస్త వయాగ్రాగా మారిపోయింది. దీంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. కానీ ఆడవారికి కూడా వయాగ్ర మాత్రలు తయారు చేయాలని ప్రయత్నిస్తున్నా ఇంతవరకు క కూడా కుదరడం లేదు. దీంతో మగవారికే మాత్రలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో సెక్స్ సామర్థ్యం పెంచుకునే క్రమంలో మాత్రల వినియోగం పెరుగుతోంది.

ఇటీవల కాలంలో వయాగ్ర మాత్రల వాడకం ఎక్కువగా ఉంటోంది. అందుకే మహిళలకు కూడా మాత్రలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయోగాలు చేస్తున్నా సఫలం కావడం లేదు. ఫలితంగా ఒక మగాడికే సంతృప్తి మిగులుతోంది. ఆడవారికి కూడా సెక్స్ కోరికలు పెరిగేలా చేయాలని వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం రావడం లేదు. నిరంతరం ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ కావడం లేదు. దీంతో ఆడవారి ఆశలు నెరవేరేలా లేవు.
Also Read: Nupur Sharma Controversy: బీజేపీ విధానాలే నుపుర్ శర్మ వ్యాఖ్యలకు కారణమా..?
మహిళల జననాంగాలకు రక్తసరఫరా మెరుగుపరిచే మందు కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రక్తప్రసరణకు సెక్స్ కోరికలకు సంబంధంల లేదని తెలుస్తోంది. మహిళల జననాంగాల్లో రక్త ప్రసరణ పెరిగినా పెద్దగా ప్రభావం చూపలేదని చెబుతున్నారు. 2004లో మహిళలపై అద్యయనం నిలిపేశారు. వయాగ్ర పురుషులకు మాత్రం ప్రయోజనం చేకూరుస్తున్నా మహిళలకు అలాంటి వయాగ్ర తయారు కావడం లేదు. అందుకే దానిపై పెద్దగా దృష్టి సారించడం లేదని ప్రయోగాలు మానేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి ఆడవారి కోసం వయాగ్ర తయారు మాత్రం కలగానే మిగులుతోంది.

మహిళలకు ఉద్రేకం కలిగినప్పుడు జననాంగాలకు మెదడుకు సంబంధం లేకుండా పోతోంది. కానీ పురుషులకు అలా కాదు. వారిలో ఉద్రేకం కలిగినప్పుడు వారి జననాంగాలతో పాటు అన్ని భాగాలు ఉద్దీపనకు గురవుతున్నాయి. కానీ మహళల విషయంలో మాత్రం ఆ విధంగా జరడం లేదు. దీంతోనే మహిళలకు వయాగ్ర తయారు చేయడం వీలుకాదని తెలియడంతో ఆ ప్రయోగాలు చేయడం లేదు. దీంతోనే మహిళలకు వయాగ్ర మాత్రల తయారు సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.
Also Read:Early Elections in Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?