Hijras: పెళ్లిళ్లు, శుభకార్యాల్లో హిజ్రాలు సందడి చేస్తారు. విందు ఏదైనా వారి ప్రాతినిధ్యం ఉండటం తెలిసిందే. అడినంత ఇవ్వనిదే వారు వెళ్లరు. వారు కోరినంత ఇచ్చే వరకు దూరంగా పోరు. దీంతో ఇంటి యజమాని వారితో గొడవ ఎందుకని వారు అడిగింది ఇస్తారు.దీంతో వారు దీవెనలు అందించి వెళ్లిపోతారు. వారి దీవెన కూడా శుభకరమే అని సంప్రదాయం కూడా వస్తోంది. దీంతో వారికి ప్రతిఫలం కూడా భారీగానే దక్కుతోంది. ఈ నేపథ్యంల ఇదే వ్యాపారంగా మారిపోయింది. వారు వెళ్లిన చోట కచ్చితంగా పైసలు రావాల్సిందే లేదంటే ఊరుకోరు.

హిజ్రాల చప్పట్లు కూడా ఒక రకంగా ఉంటాయి. మనం సాధారణంగా చప్పట్లు అయితే నిలువుగా లేదా అడ్డంగా కొడతాం. కానీ వారు ఒక చేయి నిలువుగా మర చేయి అడ్డంగా పెట్టి కొడతారు. అందుకు ఆ శబ్ధంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ శబ్ధం వినగానే అందరికి తెలిసిపోతోంది. వారు హిజ్రాలని తెలుసుకుంటారు. ప్రస్తుతం వారి మనుగడ మరింత పెరిగిపోతోంది. వారి చప్పట్ల శబ్ధం పెద్దగా వస్తుంది.
Also Read: ఈ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉందా అయితే వెంటనే తీసేయండి!
వివాహాలు, పుట్టిన రోజు వేడుకలు, సంతోషం, విషాదం ఏదైనా వారికి తెలిస్తే కచ్చితంగా వస్తారు. అక్కడ చప్పట్లు కొడుతూనే తమ డిమాండ్ నెరవేర్చుకుంటారు. హిజ్రాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలుస్తోంది. అందుకే వారు ఆస్పత్రిలో చేరిన సందర్భాలు మాత్రం కనిపించవు. దీంతో వారి ఆరోగ్య రహస్యం ఆ చప్పట్లలోనే ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో హిజ్రాలు ఉద్యోగాలు చేస్తున్నారు. అందరు ఐకమత్యంగా జీవిస్తారు. వారిలో నుంచి ఒకరిని తమ గురువుగా భావిస్తారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ అతడే చూస్తాడు. అతని సూచనల మేరకే అన్ని పనులు నిర్వహిస్తారు. హిజ్రాల పరిస్థితి రాష్ర్టంలో మంచి స్థానంలోనే ఉంది. వారి విషయాలు ఆసక్తికరంగా ఉండటం విశేషం.
హిజ్రాల జీవితం కూడా వైవిధ్యంగానే ఉంటుంది. ఎక్కడైనా వారు అడుగు పెడితే అంతే. డబ్బులు రావాల్సిందే. తమ జీవితం కోసం వారు ఎక్కువగా కష్టపడాల్సి అవసరం ఉండదు. అందరు మూకుమ్మడిగా వెళుతూ డబ్బులు సంపాదిస్తుంటారు. వారు అడుగు పెట్టారంటే వారు ఆశించిన మొత్తం దక్కాల్సిందే.లేదంటే వారు ఒప్పుకోరు. తమ టార్గెట్ నిండాల్సిందే. అడిగినంత రావాల్సిందే. లేకపోతే వారు వెనుదిరగరు. కట్నం చాలనుకుంటేనే వేరే ప్రాంతానికి వెళతారు. కాదంటే అక్కడే ఉండి డబ్బు వసూలు చేసుకున్నాకే వెళ్లడం వారికి అలవాటు. అందుకే వారికి ఆదాయం లోటుండదు.
Also Read: బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి వెండితెరను ఏలుతున్న సౌత్ స్టార్స్…!