Unwillingly married to an old man: ప్రస్తుత కాలంలో సినిమా థియేటర్లో కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న కొందరు థియేటర్లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ రావడం లేదు. దీంతో చాలా మంది ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఎక్కువ రొమాన్స్ ఉన్న సినిమాలు.. అదీ ఒంటరిగా చూసే సినిమాలో ఓటీటీల్లోనే రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్య ఇలాంటివి మరీ ఎక్కువవుతన్నాయి. వీటిలో అక్రమ సంబంధాలు.. పెళ్లయిన తరువాత ఎటువంటి జీవితం ఉంటుంది? అనే కంటెంట్ తో వచ్చే సినిమాలను యూత్ బాగా లైక్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ మూవీ ఓటీటీలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏదంటే?
కొన్ని సినిమాలు ఇతర భాషల నుంచి వచ్చినవి నేరుగా చూడ్డానికి అవకాశం ఉండదు. అయితే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే మాత్రం లాంగ్వేజ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా వారికి కావాల్సిన భాషల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఇతర భాషలకు చెందిన మూవీస్ చాలా వరకు ఓటీటీల్లో సక్సెస్ అవుతున్నాయి. వీటిల్లో మలయాళం ఇండస్ట్రీకి చెందిన కొన్ని సినిమాలు ఈ మధ్య ఎక్కువగా పాపులరారిటీ సాధిస్తున్నాయి. మలయాళం మూవీస్ లో క్రైం, రొమాన్స్, రిలేషన్ షిప్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా ఇవి తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తారు. దీంతో ఈ సినిమాలకు ఓటీటీలో రిలీజ్ చేయగానే అవి సక్సెస్ సాధిస్తుంటాయి.
అయితే ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా కథేంటి అంటే.. ఓ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు. అయితే తన భర్త చాలా ముసలి వాడు. తల్లిదండ్రులు బలవంతం పెట్టడం వల్ల ఆ పెళ్లి చేసుకున్న ఆమెకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ వృద్ధుడితో కాపురం చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. దీంతో ఇతర మగవాళ్ల వైపు చూస్తూ ఉంటుంది. కానీ ఇంతలోనే ఆ వృద్ధుడు తన భార్యతో తన కోరిక తీర్చుకుంటాడు. ఇది నచ్చని ఆమె తనకు దూరంగా ఉండాలని అనుకుంటుంది.
ఇలాంటి సమయంలో వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు. అతనితో ఆ వివాహిత చనువు పెంచుకుంటుంది. ఆ తరువాత ప్రేమలో పడుతుంది. క్రమంగా వీరిద్దరు బెడ్ షేర్ చేసుకుంటారు. అయితే వీరి రొమాన్స్ మధ్య వృద్ధుడు అడ్డంగా ఉండడంతో అతడిని చంపేయాలని చూస్తుంది. ఓసారి కొండపై నుంచి తోసేస్తుంది. కానీ ఆయన వెన్నుపూస మాత్రం విరుగుతుంది. దీంతో అతనిని ఇంట్లో ఉంచుకొని సమయం దొరికినప్పుడల్లా చంపేయాలని చూస్తుంది. కానీ ఇంతలో అతనికి వైద్యం చేయడానికి ఓ డాక్టర్ వస్తాడు. అతనితో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
ఇలా దొరికిన ప్రతి వాడితో చనువుగా ఉండాలని చూస్తున్న ఆమెకు ఓ అనూహ్య సంఘటన ఎదురవుతుంది. ఆ తరువాత పోలీసులు వస్తారు. చివరకు ఆమె సమస్యలో చిక్కుుకుంటుంది. ఇంతకీ ఆమె ఎటువంటి సమస్యల్లో చిక్కుకుందో తెలియాలంటే ‘సైనా ప్లే’ అనే ఓటీటీలోకి వెళ్లి ‘చతురం’ అనే మూవీ చూడాలి.ఇష్టం లేకుండా వృద్ధుడితో వివాహం.. ఆ తరువాత పలువురితో రొమాన్స్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మూవీ..
ప్రస్తుత కాలంలో సినిమా థియేటర్లో కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న కొందరు థియేటర్లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ రావడం లేదు. దీంతో చాలా మంది ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఎక్కువ రొమాన్స్ ఉన్న సినిమాలు.. అదీ ఒంటరిగా చూసే సినిమాలో ఓటీటీల్లోనే రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్య ఇలాంటివి మరీ ఎక్కువవుతన్నాయి. వీటిలో అక్రమ సంబంధాలు.. పెళ్లయిన తరువాత ఎటువంటి జీవితం ఉంటుంది? అనే కంటెంట్ తో వచ్చే సినిమాలను యూత్ బాగా లైక్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ మూవీ ఓటీటీలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏదంటే?
కొన్ని సినిమాలు ఇతర భాషల నుంచి వచ్చినవి నేరుగా చూడ్డానికి అవకాశం ఉండదు. అయితే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే మాత్రం లాంగ్వేజ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా వారికి కావాల్సిన భాషల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఇతర భాషలకు చెందిన మూవీస్ చాలా వరకు ఓటీటీల్లో సక్సెస్ అవుతున్నాయి. వీటిల్లో మలయాళం ఇండస్ట్రీకి చెందిన కొన్ని సినిమాలు ఈ మధ్య ఎక్కువగా పాపులరారిటీ సాధిస్తున్నాయి. మలయాళం మూవీస్ లో క్రైం, రొమాన్స్, రిలేషన్ షిప్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా ఇవి తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తారు. దీంతో ఈ సినిమాలకు ఓటీటీలో రిలీజ్ చేయగానే అవి సక్సెస్ సాధిస్తుంటాయి.
అయితే ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా కథేంటి అంటే.. ఓ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు. అయితే తన భర్త చాలా ముసలి వాడు. తల్లిదండ్రులు బలవంతం పెట్టడం వల్ల ఆ పెళ్లి చేసుకున్న ఆమెకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ వృద్ధుడితో కాపురం చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. దీంతో ఇతర మగవాళ్ల వైపు చూస్తూ ఉంటుంది. కానీ ఇంతలోనే ఆ వృద్ధుడు తన భార్యతో తన కోరిక తీర్చుకుంటాడు. ఇది నచ్చని ఆమె తనకు దూరంగా ఉండాలని అనుకుంటుంది.
ఇలాంటి సమయంలో వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు. అతనితో ఆ వివాహిత చనువు పెంచుకుంటుంది. ఆ తరువాత ప్రేమలో పడుతుంది. క్రమంగా వీరిద్దరు బెడ్ షేర్ చేసుకుంటారు. అయితే వీరి రొమాన్స్ మధ్య వృద్ధుడు అడ్డంగా ఉండడంతో అతడిని చంపేయాలని చూస్తుంది. ఓసారి కొండపై నుంచి తోసేస్తుంది. కానీ ఆయన వెన్నుపూస మాత్రం విరుగుతుంది. దీంతో అతనిని ఇంట్లో ఉంచుకొని సమయం దొరికినప్పుడల్లా చంపేయాలని చూస్తుంది. కానీ ఇంతలో అతనికి వైద్యం చేయడానికి ఓ డాక్టర్ వస్తాడు. అతనితో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
ఇలా దొరికిన ప్రతి వాడితో చనువుగా ఉండాలని చూస్తున్న ఆమెకు ఓ అనూహ్య సంఘటన ఎదురవుతుంది. ఆ తరువాత పోలీసులు వస్తారు. చివరకు ఆమె సమస్యలో చిక్కుుకుంటుంది. ఇంతకీ ఆమె ఎటువంటి సమస్యల్లో చిక్కుకుందో తెలియాలంటే ‘సైనా ప్లే’ అనే ఓటీటీలోకి వెళ్లి ‘చతురం’ అనే మూవీ చూడాలి.