Homeలైఫ్ స్టైల్Goddess Lakshmi: ఇంట్లో సిరిసంపదలు పెరగాలంటే ఈ లక్ష్మీదేవి చిత్రపటం ఉంచుకోవాలి

Goddess Lakshmi: ఇంట్లో సిరిసంపదలు పెరగాలంటే ఈ లక్ష్మీదేవి చిత్రపటం ఉంచుకోవాలి

Goddess Lakshmi: అందరు జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. సంపదలు సంపాదించాలని ఆశిస్తారు. అందుకు అనుగుణంగా కష్టపడతారు. దీంతో డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. కానీ వారి ఆశలు మాత్రం తీరవు. ఈ నేపథ్యంలో ఇంట్లో సంపదలు పెరగాలంటే ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతుంటారు. తమను దేవుడు అనుగ్రహించడం లేదని చెబుతుంటారు. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తుంటారు.

మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తారు. పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి చిత్ర పటం ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. లక్ష్మీ దేవి చిత్ర పటం తామర పుష్పం మీద కూర్చున్నట్లుగా ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అలాంటి పటం ఉండేలా చర్యలు తీసుకోవడం మంచిది.

ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నిలబడి ఉండే చిత్రపటం ఎప్పుడు ఉంచుకోకూడదు. లక్ష్మీదేవి ఎప్పుడు కూర్చుండే ఉండాలి. కానీ నిలబడి ఉంటే మనకు అరిష్టమే. లక్ష్మీదేవి కూర్చుని ఉండే విగ్రహం కాని చిత్రపటం ఉంచుకోవడం వల్ల సంపదలు పెరుగుతాయి. ఇందులో ఏనుగుతో కలిసి ఉన్న లక్ష్మీదేవి పటం ఉంటే శుభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి.

ఏనుగు బొమ్మతో ఉన్న లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు. ఇలాంటి చిత్రపటం ఉంచుకోవడం వల్ల సంపదకు తలుపులు తెరిచినట్లే. లక్ష్మీదేవి చిత్రపటం విషయంలో జాగ్రత్తలు తీసుకుని వాస్తు నియమాల ప్రకారం చిత్రపటం ఉంచుకుంటే మనకు ఆర్థిక కష్టాలు దూరమవుతాయి. ఈ పరిహారం అందరు పాటించి తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాల్సిన అవసరం ఎంతో ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version