Zodiac Signs: సాధారణంగా మనుషులందరూ ఒకే విధమైనటువంటి మనస్తత్వం ఆలోచనలను కలిగి ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కొందరు మనల్ని నమ్మి మనతో సఖ్యతగా మెలిగే వారిపట్ల ఎప్పటికీ చెడుగా ప్రవర్తించకూడదని భావిస్తే మరికొందరు మాత్రం మనతో మంచిగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారు వారిని వారు రక్షించుకోవడానికి ఇతరులకు వెన్నుపోటు పొడిస్తే మరికొందరు వారి లాభానికి ఇతరులకు వెన్నుపోటు పొడుస్తారు. మరి వెన్నుపోటు పొడిచే లక్షణాలు ఏ రాశి వారికి ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం….

ధనస్సు: ధనస్సు రాశి వారితో జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది వీరివన్ని నక్కజిత్తుల ఆలోచనలు చేస్తూ వారి అవసరం కోసం ఇతరులకు వెన్నుపోటు పొడుస్తారు.
మీనం: మీన రాశి వారు మీతో చాలా స్నేహంగా ఉన్నట్లే కనిపిస్తారు కానీ వారు మీకు తెలియకుండా మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పినా కూడా మీరు నమ్మలేని విధంగా వ్యవహరిస్తారు. అందుకే వీరిపై ఎక్కువగా ఆదరపడకూడదు.
Also Read: ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ యేనా? ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు?
కన్య: కన్యరాశివారు అన్‌ఫ్రెండ్లీగా ఉండడమే కాదు వీరు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతారు.ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండటమే మంచిది.
మకరం: ఈ రాశివారు వీరికి కావలసిన దాని కోసం ఎంతటికైనా దిగజారుతారు.తాము పైకి ఎదగడానికి అందరినీ తొక్కేసి వెళ్లిపోవడానికి కూడా వాళ్లు వెనుకాడరు. వారికి అవసరం తీరిపోయాక సహాయం చేసిన వారిని కూడా మర్చిపోతారు. వీరితో కూడా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు తప్పవా?
[…] […]
[…] Manchu Vishnu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ రీసెంట్ గా భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. జగన్ కూడా దీనికి ఓకే చెప్పారు. అయితే, తాజాగా మంచు విష్ణు జగన్ తో మీటింగ్ రెడీ అయ్యారు. మొన్న చిరంజీవి బ్యాచ్ భేటీ అనంతరం.. మంత్రి పేర్ని నాని స్ట్రెయిట్‌గా మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశాడు. […]