Homeపండుగ వైభవంRamadan: రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నారా.. ఈ ఆహారాలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు?

Ramadan: రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నారా.. ఈ ఆహారాలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు?

Ramadan: ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో రంజాన్ పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి ముస్లింలు రోజా పాటిస్తారనే సంగతి తెలిసిందే. ముస్లింలు రంజాన్ మాసం సమయంలో తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోరు. రోజులో ముస్లింలు కనీసం 14 గంటల పాటు ఆహారానికి, మంచినీళ్లకు కూడా దూరంగా ఉంటారు.

అయితే ఉపవాసం చేయడం వల్ల కొన్నిసార్లు నీరసంగా అనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. రంజాన్ మాసంలో సెహరీ, ఇఫ్తార్ సమయాలలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు. ముస్లింలు సెహరీ, ఇఫ్తార్ సమయాలలో నీటితో నిండి ఉండే పండ్లలో ఒకటైన బ్లాక్ బెర్రీ పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. హైడ్రేటింగ్ స్నాక్‌ పేరుతో పిలిచే బ్లాక్ బెర్రీ పండ్లు విటమిన్ సి, కె, ఫైబర్ లను కలిగి ఉండటంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.

నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిలో పెరుగు ఒకటనే సంగతి తెలిసిందే. పెరుగు శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్, క్యాల్షియంలను కలిగి ఉంటుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవాళ్లు సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పాలు తీసుకుంటే మంచిది. పాల ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పళ్ల రసాలను తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి.

సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పుచ్చకాయ, కొబ్బరినీళ్లు తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version