Homeలైఫ్ స్టైల్Vastu Tips: లవంగం, సోంపులు కూడా వాస్తును నిర్ణయిస్తాయి తెలుసా?

Vastu Tips: లవంగం, సోంపులు కూడా వాస్తును నిర్ణయిస్తాయి తెలుసా?

Vastu Tips: మన దేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. విదేశీయులు మన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసమే మన దేశానికి వచ్చి మన మీద పెత్తనం చెలాయించారు. సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. వాటితో మన ఆరోగ్యంతో పాటు వాస్తు పరంగా కూడా ఇబ్బందులు లేకుండా చేస్తాయి. అందుకే వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి వంటింట్లో ఉంటే మనకు అన్ని మంచి శకునాలే. మన విఘ్నాలను తొలగించే మహత్తర శక్తి వీటిలో ఉంటుంది.

లవంగం, సోంపు

మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగం, సోంపు మనకు వాస్తు పరంగా కూడా సాయపడతాయి. ఇంటి ద్వారానికి సోంపు లేదా లవంగం చిన్న మూట కట్టిపెడితే దెయ్యాలు, భూతాలు రావని నమ్ముతారు. సోంపు దిండు కింద పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంటారు. లవంగాన్ని పర్సులో ఉంచుకుంటే ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఇలా సోంపు, లవంగం మనకు ఎన్నో రకాల మేలు చేస్తాయని తెలుస్తోంది. అందుకే వాటిని మనం ఇంట్లో ఉంచుకోవడం సురక్షితం.

కూరల్లో రుచికి..

సోంపు, లవంగం తినడం వల్ల సంతానోత్పత్తి, దీర్ఘాయువు, ఆరోగ్యం, జ్ణాపకశక్తి, ధైర్యం, బలం పెరుగుతాయని విశ్వసిస్తారు. లక్ష్మీదేవికి ఎర్రగులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం వల్ల మంచి అద‌ృష్టం పడుతుందని చెబుతుంటారు. సోంపు, లవంగాలతో మన కూరల రుచులు కూడా మారుతాయి. మంచి రుచికరంగా ఉండాలంటే వీటిని కూరల్లో వాడాల్సిందే.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క కూడా మన సంపదను పెంచడంలో సాయపడుతుంది. డబ్బు పెంచుకోవడానికి చేయాల్సందేమిటంటే దాల్చిన చెక్కను పర్సులో ఉంచుకుంటే సరి. ఇది మనకు ఆరోగ్యం, ప్రేమ, విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని దగ్గర ఉంచుకోవడం వల్ల మన చుట్టూ పాజిటివిటీ పెరుగుతుందని నమ్ముతుంటారు.

పుదీనా ఆకులు

పుదీనా ఆకులు కూడా మనకు సంపద పెరిగేలా చేస్తాయి. ఆరోగ్యాన్ని అందివ్వడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. పెట్టుబడులు పెడితే సంపద రావడానికి కారణమవుతుంది. ఇంకా యాలకులు, నల్ల మిరియాలు తీసుకుంటే కూడా మన కష్టాలు తీరుతాయి. యాలకులు తినడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యం, సంపదను పెంచేందుకు సాయపడతాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version