https://oktelugu.com/

Relationship: శృంగారం సమయంలో పురుషులను ఆకర్షించే అంశాలు ఇవే!

ఎంత ఒత్తిడిగా ఉన్న శృంగారం చేస్తే ఒక్కసారిగా ఉన్న టెన్షన్‌లు అన్ని పోతాయి. అయితే శృంగారం సమయంలో పురుషులు ఎక్కువగా తన భాగస్వామిపై దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా ఆ సమయంలో ఆమె కదలికలపై ఓ కన్ను వేసి ఉంచుతారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 31, 2024 / 05:31 AM IST

    Romance

    Follow us on

    Relationship: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం చాలా ముఖ్యమైనది. భార్యాభర్తల బంధంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ‌ృంగారం చేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే పురుషుడిని మార్చేడి కేవలం ఆడదాని అందం మాత్రమే. అది శృంగారంతోని మాత్రమే. భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు, సమస్యలు ఉన్నా అవన్నీంటికి శృంగారంతో చిటికెలో మాయం చేయవచ్చు. అయితే ఇలాంటి శృంగారం సమయంలో మహిళలు కొన్ని విషయాలతో పురుషులను ఆకర్షిస్తారు. ఒక మహిళ తన భాగస్వామికి ఎంత సమయం ఇస్తుంది? ఎంత ఎటెన్షన్ ఇస్తుందో? వంటి విషయాలు కూడా పురుషుడు గమనిస్తాడు. అయితే శృంగారం చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత పురుషులు మహిళల కదలికలపై శ్రద్ధ చూపిస్తారు. మరి పురుషులు మహిళలపై శ్రద్ధ చూపించే ఆ అంశాలేంటో ఈరోజు తెలుసుకుందాం.

    ఎంత ఒత్తిడిగా ఉన్న శృంగారం చేస్తే ఒక్కసారిగా ఉన్న టెన్షన్‌లు అన్ని పోతాయి. అయితే శృంగారం సమయంలో పురుషులు ఎక్కువగా తన భాగస్వామిపై దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా ఆ సమయంలో ఆమె కదలికలపై ఓ కన్ను వేసి ఉంచుతారు. శృంగారంలో ఉన్నప్పుడు తన పార్ట్‌నర్ దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మహిళ తన భర్తపై ఎంత అటెన్షన్ ఉందో చూస్తాడు. తన పార్ట్‌నర్‌పై ఎంత ప్రేమ ఉందో ఆ సమయంలో తెలుస్తుంది. చాలా మంది శృంగారం చీకట్లో చేయడానికి ఇష్టపడతారు. అయితే చీకటి కంటే కాస్త వెళుతురు ఉండేటట్లు చూసుకోవాలి. భాగస్వామి కళ్లలోకి చూస్తూ చేయాలి. ఎందుకంటే కళ్లలో ప్రేమ కనిపిస్తుంది. వాళ్లు ఇష్టంగా లేదా అయిష్టంగా చేస్తున్నారా అనే విషయాలు తెలుస్తాయి. అలాగే ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుంది. తన పార్ట్‌నర్‌పై ఎంత ఇష్టం ఉందో కూడా తెలుస్తుంది.

    శృంగారంలో సమయంలో ఒక్కోక్కరికి ఒక్కో ఫాంటసీ ఉంటుంది. కొంతమందికి లో దుస్తుల్లో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. పురుషులు ఎక్కువగా దీనిపై శ్రద్ధ పెడతారు. లో దుస్తులు ఎలాంటివి? పాతవా? కొత్తవా? ఏ కలర్ ధరించారు? అనే విషయాలపై శృంగార సమయంలో దృష్టి సారిస్తారు. అలాగే శృంగార సమయంలో ఫీలింగ్స్ ఉండటం వల్ల వాళ్ల వాయిస్ కూడా మారుతుంది. తన భాగస్వామి వాయిస్ ఎలా ఉందని గమనిస్తారు. వాయిస్ బట్టి వాళ్లు ఫీలింగ్ తెలుసుకుంటారు. వాయిస్‌లో ఉండే డీప్ బట్టి పురుషులు అర్థం చేసుకుని.. వాళ్లకు నచ్చే విధంగా, ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారు. చాలామంది పురుషుల కలయిక తర్వాత భాగస్వామితో అంతగా సమయం గడపరు. కలయిక తర్వాత భాగస్వామి తమతో కొంత టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుంది. భాగస్వామిపై ఇంట్రెస్ట్, టైమ్ ఇస్తారో భార్యాభర్తల బంధం అంత హ్యాపీగా ఉంటుంది.