Homeలైఫ్ స్టైల్Electric Vehicles: నూతన సంవత్సరం కానుక.. కారు కొంటే ఉచితంగా రూ.3 లక్షలు!

Electric Vehicles: నూతన సంవత్సరం కానుక.. కారు కొంటే ఉచితంగా రూ.3 లక్షలు!

Electric Vehicles: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే ప్రముఖ కంపెనీలలో ఒకటైన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కొత్త స్కీమ్ తో ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఎవరైతే కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తారో వాళ్లకు 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకాలను ఇవ్వనుంది.

Electric Vehicles
Electric Vehicles

వచ్చే ఏడాది జనవరి నుంచి తమ కంపెనీ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. దేశంలో ఉన్న తమ కంపెనీ ఉద్యోగుల కోసం ఈ సంస్థ గ్రీన్ ఇనీషియేటివ్ ను లాంఛ్ చేసింది. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి దేశంలో ఉన్న తమ కంపెనీ ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. నూతన పాలసీ ప్రకారం కారు లేదా బైక్ ను కొనుగోలు చేసిన వాళ్లు 3 లక్షల రూపాయల వరకు బెనిఫిట్స్ ను పొందవచ్చు.

Also Read:  ఈ ఏడాది ఫస్ట్ డే.. అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలివే..

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించడమే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసిన వాళ్లకు సంస్థ ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన అన్ని ఆఫీసులలో, ప్లాంట్లలలో కార్ల్ కొరకు ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లను, పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. మన దేశాన్ని నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ స్థాయికి తెస్తామని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ విధంగా చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రోత్సహించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read:  న్యూఇయర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆంక్షల మధ్యే సెలబ్రెషన్స్..!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version