Spices: లైంగిక సామర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. శృంగా సామర్థ్యం తగ్గేందుకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి. చాలా మందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీంతోపాటు మంచి ఆహారంం తీసుకోవలి. మరి శృంగార సామర్థ్యాన్ని పెంచే సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.. మన ఇంటి పోపుల పెట్టెలో శృంగా సామర్థ్యం పెంచే ఎన్నో ఔషధాలు ఉన్నాయి. కొన్నిరకాల సుగంధద్రవ్యాలు రతి కోర్కెలను పెంచుతాయని పరిశోధనల్లోనూ తేలింది. వాటి గురించి తెలుసుకుందాం.
= మగవారిలో రతి కోర్కెలు విజృంభించాలంటే వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికమవ్వాలంటే మెంతులు తినాలి.
= యాలకులు తింటే అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. అలసట దూరమవుతుంది. లవ్ లైఫ్ ఆకాశాన్నంటే రతిలో ఎదిగిపోతుంది.
= లవంగాలు శరీరాన్ని వేడెక్కించి.. రతిలో బెడ్‌పై కావాల్సిన కోర్కెలను పెంచుతుంది.
= సోపు, పెద్ద జీలకర్రలో కామ కోరికలు పెంచే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది.
= జిన్ సెంగ్ తీసుకుంటే మగవారిలో నపుంసకత్వం పోగెట్టేందుకు ఉపయోగపడుతుంది.
= కుంకుమ పువ్వులో కామ కోరికలు పెంచే శక్తి ఉంది. అందుకే దీనిని మొదటి రాత్రి శోభనం గదిలోకి తీసుకెళ్లే పాలలో కలుపుతారు.
= జాజికాయ వయాగ్రా మెడిసిన్.. అంత సమర్థవంతంగా కామ కోరికలను పెంచుతుంది. రాత్రివేల పాలలో కలుపుకుని తాగితే కామ శక్తి పెరుగుతంది.
= వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి తింటే కామ కోరికలు పెరుగుతాయి. వెల్లుల్లి రెబ్బలను నేతిలో వేయించి తీసుకుంటే నైతంతా మీ భాగస్వామి జాగారం చేయాల్సిందే.
= అల్లం కోరికలను పెంచుతుంది. ఎంతసేపు కోరిక తీర్చుకున్నా.. తనివి తీరకుండా చేస్తుంని నిపుణులు చెబుతున్నారు.