Lord Shani
Lord Shani: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. గ్రహాలన్నింటిలో శని గ్రహాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. శనీశ్వరుడు మనసులు చేసే తప్పులను ఎప్పటికీ గమనిస్తూ ఉంటాడు. వారికి అవసరమైన శిక్షలు వేస్తూ ఉంటాడు. దీంతో కొందరు తమకు శని ఉందని ఆవేదన చేస్తూ ఉంటాడు. అయితే మనుషులు చేసిన తప్పుతోనే వారి కర్మలను అనుభవిస్తారనే విషయం తెలుసుకోవాలి. అలా ఉండే శనీశ్వరుడు కొన్ని రోజులపాటు ఒక రాశిలో సంచరించి మిగతా రాశి లపై ప్రభావం చూపుతాడు. ఏప్రిల్ 28 నుంచి శనీశ్వరుడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నారు. దీంతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఆ ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
2025 ఏప్రిల్ 28వ తేదీ నుంచి శనిగ్రామ్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులపై ప్రభావం చూపి వారి జీవితాల్లో మార్పు తీసుకురానున్నాడు. శనీశ్వరుడు 28 నుంచి నక్షత్రం మార్చుకోవడం వల్ల మొత్తం మూడు రాశులతో ప్రభావం పడనుంది. వీటిలో..
మేష రాశి ఒకటి. మేషరాశి పై శనీశ్వరుడి ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో కొందరు పదోన్నతులు చేజిక్కించుకుంటారు. వ్యాపారులకు అనుకొని లాభాలు కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. అనుకోని అదృష్టం వల్ల ధన లాభం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్తగా ఒప్పందాలను చేసుకుంటారు.
ఏప్రిల్ 28 నుంచి మిధున రాశి వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇన్నాళ్లు పడ్డ కష్టం నుంచి విముక్తి పొందుతారు. కొత్తగా ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. డబ్బు పొదుపు ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఉన్న ఆదాయం ఎక్కువ రావడంతో ఇబ్బందులు ఉండవు. కొన్ని రకాల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు సంతోషంగా ఉంటారు. ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు చేస్తారు.
తులా రాశి వారికి ఏప్రిల్ 28 నుంచి అన్ని విధాల కలిసి వస్తుంది. ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు ఉంటుంది. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త ఆదాయం ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసే వారికి అన్ని కలిసి వస్తాయి. ఆరోగ్యం . కుదుటపడుతుంది. వెల్డింగ్ పనులను పూర్తి చెప్పారు.
సింహ రాశి వారికి ఏప్రిల్ 28 నుంచి కలిసి రానుంది. ఈ రాశి వారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వీలైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.