
Marcus Stoinis -Adam Zampa: ప్రపంచంలో చాలా మంది గేలున్నారు. సెలబ్రిటీలలో సైతం గేలు మనకు కనిపిస్తారు. వృత్తి ఏదైనా వారి గుణమే అంత కావడంతో వారు సులభంగానే బయట పడతారు. ఇదే కోవలోకి వచ్చే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇద్దరు ఉన్నారు. వారే ఆస్ట్రేలియా సీనియర్ ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ అతడి సహచర క్రికెటర్ ఆడమ్ జంపా. వీరిద్దరు మొదట గేలు కాదని దబాయించినా ఎన్నాళ్లు దాచిపెడతారు. సీసీ కెమెరాకు చిక్కిన వారి బాగోతాలపై గతంలోనే ఆరోపణలు వచ్చినా తాము గేలు కాదని బుకాయించారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు.
Also Read: Samantha: భయంకరమైన వ్యాధి నుంచి కోలుకోవాలని సమంత ఏం చేసిందో తెలుసా?
ఎవరు వీరు?
ఆస్ట్రేలియా టీంలో వీరిద్దరు క్రికెటర్లుగా రాణిస్తున్నారు. రెండేళ్లుగా జట్టుకు సేవలందిస్తున్నారు. వీరు పర్యటనకు వెళ్లిన ప్రతి సారి ఒకే చోట ఉండటం, కబుర్లు చెప్పుకోవడం, కాఫీ కలిసి తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వారు ప్రశ్నించారు. మీరిద్దరు హోమో సెక్సువల్సా అని అడగ్గా కాదని కొట్టిపారేశారు. తాము జట్టు కోసమే నిరంతరం చర్చించుకుంటామని చెప్పారు. ఆట విధానంపైనే మాట్లాడుకుంటామని అనడంతో ఏమో అనుకుని వదిలేశారు.
అనుమానం వచ్చేలా..
టీమిండియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా టీంలో వీరిద్దరు ఉన్నారు. నాగపూర్ వేదికగా జరిగిన తొలిటెస్టులో వీరి భాగస్వామ్యం ఉంది. రెండేళ్ల క్రితమే వీరిపై అందరికి అనుమానం వచ్చింది. మైదానంతో హగ్గులు ఇచ్చుకోవడం, డ్రెస్సింగ్ రూంలో ముచ్చట్లు తదితర పనులతో అందరిలో అనుమానాలు పెరిగాయి. కానీ తాము మంచి ఫ్రెండ్స్ అని బుకాయించేవారు. 2021లో జంపా తన గర్ల్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నాడు. కానీ ఇద్దరి మధ్య సన్నిహిత్యం మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ శుక్రవారం నుంచి జరగనుంది.

ఎలా దొరికారు?
ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్ మధ్య ఏదో సంబంధం ఉందని పలు వార్తలు వచ్చాయి. తాజాగా బిగ్ బాష్ లీగ్ వాలంటైన్స్ షోలో వీరిద్దరి ఫొటోలు షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఇద్దరు రొమాన్స్ చేసుకోవడం సంచలనం కలిగించింది. స్టోయినీస్ బుగ్గను ఆడమ్ జంపా ముద్దు పెట్టుకుంటుండగా ఫొటో తీశారు. దీంతో వీరిద్దరు గేలనే విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి ఫొటో వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.