Homeలైఫ్ స్టైల్Summer Health Tips: వేసవి కాలంలో పెరుగుకంటే మజ్జిగ నే ఉత్తమం అట ఎందుకో తెలుసా...

Summer Health Tips: వేసవి కాలంలో పెరుగుకంటే మజ్జిగ నే ఉత్తమం అట ఎందుకో తెలుసా ?

Summer Health Tips:  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవికాలంలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి.

వేసవి కాలంలో ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం మంచిదా? మజ్జిగను తీసుకోవడం మంచిదా? అనే ప్రశ్నకు వైద్యులు పెరుగు కంటే మజ్జిగే మంచిదని చెబుతున్నారు.

Summer Health Tips
Summer Health Tips

వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉప్పు లేదా చక్కెర కలుపుకుని మజ్జిగను తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. విటమిన్లు, ఖనిజాల విషయంలో పెరుగు, మజ్జిగ మధ్య పెద్ద తేడా ఉండదనే సంగతి తెలిసిందే. శరీరానికి వేడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించడంలో మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత మజ్జిగను ఆహారంలో భాగం చేసుకుంటే మరింత ఎక్కువగా బెనిఫిట్స్ ను పొందవచ్చు. మజ్జిగ శరీరం ప్రోటీన్లను శోషించుకునే విషయంలో ఉపయోగపడుతుంది. మజ్జిగ అన్నంతో పాటు ఉల్లిపాయను తీసుకుంటే మరింత ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు మజ్జిగ అన్నం తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి.

ఒంటికి చలువ కోసం మజ్జిగను తీసుకుంటే మంచిది. మజ్జిగ అన్నం తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కడుపులో బాధ, నొప్పి సమస్యలు ఉంటే మాత్రం పుల్లని మజ్జిగను తాగడానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.

 

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version