Homeలైఫ్ స్టైల్Family Planning Operation : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత శృంగార సామర్థ్యం తగ్గుతోందా?

Family Planning Operation : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత శృంగార సామర్థ్యం తగ్గుతోందా?

Family Planning Operation : మన దేశంలో జనాభా విపరీతంగా పెరగడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం మొదలెట్టారు. దీంతో జనాభా నియంత్రణ చేయాలని సంకల్పించారు. దేశ జనాభా నానాటికి పెరుగుతోంది. ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానంలోకి వెళ్లాం. చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలోకి ఇండియా వెళ్లింది. కానీ ప్రస్తుతం ఇండియా ప్రథమ స్థానంలోకి వెళ్లడంతో కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేస్తున్నారు. జనాభా పెరగకుండా చేయడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

కుటుంబ నియంత్రణ ఎవరు చేయించుకోవాలి

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎవరు చేయించుకోవాలి? ఎవరు చేయించుకుంటే మంచిది? ఎలా చేయించుకోవాలి? అనే ప్రశ్నలు రావడం సహజమే. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో ఆపరేషన్ చేయించుకున్నాక కూడా ఫెయిలయి పిల్లలు పుడుతుంటారు. దీనికి కారణమేంటి? అనే వాటిపై అందరికి అనుమానాలు ఉన్నాయి. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నష్టం ఉండదని చెబుతున్నారు.

శృంగార సామర్థ్యం

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విషయంలో భార్యాభర్తల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తరువాత శృంగార సామర్థ్యం తగ్గుతుందా? వారిలో హార్మోన్లు సరిగా విడుదలవుతాయా లేదా అని సందేహాలు వస్తున్నాయి. శృంగారంలో మునుపటి పటుత్వం ఉంటుందా అనే కోణంలో చాలా కోణాల్లో ఆలోచనలు చేస్తుంటారు. ఇంతకీ కుటుంబ నియంత్రణ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ల్ లు వస్తున్నాయో లేదో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తో మనకు కలిగే అనర్థాల గురించి పట్టించుకోవాల్సిందే.

ఆపరేషన్ చేయించుకున్నా..

కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయించుకున్నా కూడా పిల్లలు పుట్టిన సందర్భాలు ఉంటున్నాయి. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. అంటే నూరు శాతం గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఫెయిల్ అవుతోంది. దీంతో ఆపరేషన్ తరువాత కూడా పిల్లలు పుడితే పలు ప్రశ్నలు రావడం సహజమే. ఈ క్రమంలో కుటుంబ నియంత్రణ ఎవరు చేయించుకుంటే మంచిది? ఆడాళ్లు చేయించుకోవాలా? మగాళ్లు చేయించుకోవాలా? అనే విషయం తేలడం లేదు. ప్రస్తుతం ఎవరు చేయించుకోవాలి? అనే విషయం సందిగ్గంలోనే ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper