Rupee Coin: మనలో చాలామందికి పాత నాణేలను సేకరించే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్లే కొన్నిసార్లు సులభంగా కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. 1985 సంవత్సరం నాటి రూపాయి కాయిన్ ను కలిగి ఉన్నవాళ్లు ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. అయితే హెచ్ మార్క్ ఉన్న రూపాయి నాణెం ఉంటే మాత్రమే ఈ మొత్తాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
భారతీయ ముద్రణల ద్వారా ఈ రూపాయి నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణెం అరుదైన నాణెం కాదు. కొంచెం కష్టపడితే ఈ నాణెంను సులభంగా పొందే ఛాన్స్ ఉంటుంది. 1991 సంవత్సరంలో చివరిగా ఈ నాణెంను ముద్రించారని సమాచారం. ఈ నాణెం యొక్క డిజైన్ 1982 సంవత్సరం నుంచి చలామణిలో ఉంది. ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఈ నాణెంను తయారు చేయగా ఈ నాణెం బరువు 4.85 గ్రాములు కావడం గమనార్హం.
ఈ నాణెం మీ దగ్గర ఉంటే సులభంగా ఎక్కువ మొత్తంలో డబ్బులను సొంతం చేసుకోవచ్చు. ఈ నాణెంకు ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు మొక్కజొన్న పంట ఉంటుంది. ఈ నాణేనికి రెండు వైపులా హిందీ, ఇంగ్లీష్ భాషలలో భారత్ అని రాసి ఉంటుంది. నాణేలను సేకరించడం అలవాటుగా మార్చుకుంటే భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో డబ్బులు సులభంగా సొంతమవుతాయని చెప్పవచ్చు.
అరుదైన నాణేలను కలిగి ఉన్నవాళ్లు ఆ నాణేలను ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారా విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. ఎన్నో వెబ్ సైట్లు అరుదైన నాణేలను తమ వెబ్ సైట్ల ద్వారా విక్రయించే అవకాశం కల్పిస్తున్నాయి.