Colour Voter ID Card: దేశంలోని ప్రజలకు ఉండే గుర్తింపు కార్డులలో ఓటర్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఓటర్ కార్డును కలిగి ఉండటం వల్ల ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓటర్ కార్డు అవసరమైన వాళ్లు ఇంటినుంచే ఓటర్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. స్మార్ట్ ఫోన్ ద్వారా అప్లికేషన్ ను ఇచ్చి సులభంగా కలర్ ఓటర్ కార్డ్ ను పొందవచ్చు.

erకలర్ ఓటర్ కార్డ్ కావాలని అనుకునే వాళ్లు మొదట నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ కు వెళ్లాలి. ఆ వెబ్ సైట్ లోని హోమ్ పేజ్ లో పోర్టల్ బాక్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పోర్టల్ లో మన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన సమాచారంను ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫారం 6ను నింపడం ద్వారా మనం సులభంగా కొత్త ఓటర్ కార్డును పొందే అవకాశం అయితే ఉంది.
Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
కొత్త ఓటర్ కార్డ్ కొరకు దేశంలోని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లెకుండా ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ సమాచారాన్ని ధృవీకరించి సబ్మిట్ చేసిన పత్రాలను ధృవీకరించడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త కలర్ ప్లాస్టిక్ ఓటర్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ సహాయంతో కొత్త ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటినుంచే కలర్ ఓటర్ కార్డును పొందాలని భావించే వాళ్లకు ఈ నిబంధనల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కలర్ ఓటర్ ఐడీ కార్డ్ పొందాలని అనుకునే వాళ్లు కొత్త కార్డు కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్
[…] Social Updates: ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. కొందరు నటినటులు సినిమా కథల్లోనే కాదు నిజ జీవితంలోనూ ప్రేమించి, పెళ్లాడి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ.. తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. […]
[…] Sreemukhi: ‘శ్రీముఖి’ బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతినే ఆమెకు కితాబు ఇచ్చింది, అయితే, శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది. కాగా శ్రీముఖి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పిక్ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. వాలంటైన్స్ డే రోజున సోషల్ మీడియాలో శ్రీముఖి గులాబీ పూలతో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసింది. […]
[…] Hyper Aadi: జబర్దస్త్ అంటేనే కామెడీ ప్రపంచం.. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి తక్కువ టైంలోనే తనదైన నవ్వులతో ‘హైపర్ ఆది’గా బాగా ఫేమస్ అయ్యాడు యాదయ్య అలియాస్ ‘హైపర్ ఆది’. సినిమాల్లోనూ నిలదొక్కుకొని లక్షల తీసుకొనే నటుడిగా కూడా ఎదిగాడు. పైగా ఆది స్కిట్ల కోసమే జబర్ధస్త్ ను చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువమంది ఉన్నారు. […]
[…] Aparna: లెక్చరర్ ను ప్రేమించే ఒక అల్లరి పిల్ల కథ ‘సుందరకాండ’. వెంకటేష్ లెక్చరర్ గా నటించగా.. ఆ అల్లరి పిల్లగా అపర్ణ అనే అమ్మాయి నటించింది. నిజానికి ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు రాఘవేంద్ర రావు గారు. కానీ, ఏ హీరోయిన్ ఆ పాత్రకు అంతగా సూటవ్వకపోవడంతో ఇక చేసేది ఏమి లేక.. కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు. […]