Heart attack
Heart attack : నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. వాతావరణ మార్పులతోపాటు ఆహారంలో నాణ్యత లోపించడానికి శరీరంలో అనేక చర్యలు జరిగి గుండెపోటు రావడానికి కారణం అవుతుంది. శరీరంలో అన్ని అవయవాలు కంటే గుండె ప్రదానం కాబట్టి ఇది ఆరోగ్యంగా ఉంటేనే మిగతా అవయవాలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. అయితే గుండెపై అవగాహన కలిగించేందుకు చాలా మంది వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలని అంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎలాంటి వ్యాయామాలు చేసిన గుండెపోటు వస్తూ ఉంటుంది. అయితే అత్యవసర సమయంలో గుండెపోటు వచ్చిన నివారించడానికి ఈ మెడిసిన్ ఔషధంలా పనిచేస్తుందని ఓ వైద్యుడు చెబుతున్నారు.. ఆ మెడిసిన్ ఏంటంటే?
Also Read : బ్రష్ చేయకపోతే గుండెపోటు? అదెలా సాధ్యం?
ఎవరికైనా గుండెపోటు రాగానే వెంటనే వారికి ప్రాథమిక చికిత్స చేస్తూ ఉంటారు. వారి చాతిపై ప్రెస్ చేస్తూ లోపలికి గాలి పంపిస్తూ ఉంటారు. సాధారణంగా గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తుంది. అయితే గుండెపోటు ఎవరికి చెప్పి రాదు. అందువల్ల ఈ విషయంలో తప్పకుండా అవగాహన ఉండాలని కొందరు వైద్యులు చెబుతూ ఉంటారు. గుండెపోటు రాగానే వెంటనే సమీపంలో ఉన్న వ్యక్తులు ప్రాథమిక చికిత్స చేయాలని అంటున్నారు. అయితే వీటితోపాటు కొన్ని మెడిసిన్లు అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు. కానీ కొన్ని మెడిసిన్లు తక్షణమే పని చేయకుండా ఉంటాయి. కానీ ఓ మెడిసిన్ మాత్రం ఔషధంలా పనిచేస్తుందని ఓ వైద్యుడు చెబుతున్నారు.
ఆయన చెప్పిన ప్రకారం.. Econight 200 అనే మెడిసిన్ ఇంట్లో ఉండడం వల్ల.. సంజీవినిలా పనిచేస్తుందని చెబుతున్నాడు. ఈ మెడిసిన్ వల్ల ఇంట్లో వారికి మాత్రమే కాకుండా పక్కన ఉండే వారికి కూడా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిందని తెలియగానే ఈ మెడిసిన్ రెండు చుక్కలు వేయాలి. కాసేపటి తర్వాత మరో మూడు చుక్కలు వేసుకోవాలి. ఇలా వేయడం ద్వారా ఆ వ్యక్తి గుండెపోటు నుంచి కోలుకొని హాయిగా నిద్రపోయే అవకాశం ఉందని అంటున్నాడు. ఈ మెడిసిన్ 2 ml,5 ml గా అందుబాటులో ఉంటుంది. దీనిని తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలని ఆయన పేర్కొంటున్నాడు.
కొందరికి గుండె పోటు రాగానే ఏం చేయాలో తోచదు. దీంతో సంబంధికులకు ఫోన్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారికి ఏం తోచదు. ఇలాంటి వారు ఈ మెడిసిన్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల గుండెపోటు వచ్చినప్పుడు దీనిని నోట్లో వేసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుందని అంటున్నారు. అయితే ఇది వేసుకున్నప్పటికీ గుండెల్లో నొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. నేటి కాలంలో గుండె సమస్యలు ఉన్నవారు అధికంగానే ఉన్నారు. రకరకాల ఆహారాలు తినడంతో పాటు వాతావరణ కాలుష్యం కారణంగా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మెడిసిన్ ఇంట్లో ఉండడం వల్ల చాలా వరకు ఉపయోగపరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే గుండె మెరుగ్గా ఉండడానికి అనేక రకాల వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు.
Also Read : అట్లుంటది చైనాతోని.. ఏకంగా గుండెపోటుకు వ్యాక్సిన్ తయారీ..