Vayagra From Caterpillar
Health News : జీవితం అనందమయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలో సంతోషాన్ని వెతుక్కోవడానికి కొందరు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. కొందరికి స్నేహితులతో ఉంటే సరదా..మరికొందరికి కుటుంబ సభ్యులతో ఉంటే హ్యాపీ.. ఇంకొందరికి లైఫ్ పార్ట్ నర్ తో జాలీగా ఉండాలని కోరుకుంటారు. అయితే లైఫ్ పార్ట నర్ తో ఉన్న సమయంలో మరింత ఆనందం పొందేందుకు ఒక్కోసారి పడక సంతోషాన్ని కూడా కోరుకుంటారు. చాలా మంది ఈ రకంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా.. పలు రకాల ఆరోగ్య సమమస్యలతో అనుకున్నది సాధించలేకపోతారు. దీంతో వయగ్రా కోరుకుంటున్నారు. అయితే ఈ మాత్ర వేసుకోవడం వల్ల అత్యధిక సంతోషాన్ని పొందుతారట. దానిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు.
నేటి కాలంలో చాలా మంది ఏదో ఒక ఒత్తిడితో ఉంటున్నారు. యవ్వనంలో ఉండేవారు తమ కెరీర్ గురించి ఆలోచిస్తూనే.. లైప్ పార్ట్ నర్ తో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ రకరకాల ఒత్తిడితో మనసు ప్రశాంతంగా ఉండలేక జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఇలాంటి ఒత్తిడి ఎదుర్కొన్న వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నంత సేపు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దీంతో కొందరు ప్రత్యేక మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుది. కొందరు నేరుగా వయాగ్రాను వాడుతున్నారు.
వయాగ్రా గురించి చాలా మందికి తెలుసు. పురుషుల్లో కింది పార్ట్ లో ఉన్న సమస్య పరిష్కారానికి దీనిని వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో ఎక్కువ సేపు ఎంజాయ్ చేయగలుగుతామని వారి భావన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వయాగ్రాకు ఎక్కువ డిమాండ్ ఉంది. వయాగ్ర వల్ల కొందరికి అనుకున్న ఫలితాలు ఇచ్చినా..మరికొందరికి మాత్రం ఈ టాబ్లెట్ లేకపోతే సంతోషమే ఉండదన్న స్థితికి చేరింది. అయితే ఈ వయాగ్ర ఎలా తయారవుతుందో తెలిసి షాక్ అవుతున్నారు.
ఒక వ్యక్తి కెరీర్ గురించి చెప్పినప్పుడు గొంగళి పురుగును ఆదర్శంగా తీసుకొని, దాని స్టోరీ చెబుతాం. అయితే ఇదే గొంగలి పురుగు ఇప్పుడు ఆరోగ్య సమస్యలను తీరుస్తుందట. అవును.. వయాగ్రా టాబ్లెట్ తయారీలో గొంగళి పురుగును వాడుతున్నారట. అయితే గొంగలిపురుగు బతికున్నప్పుడు కాకుండా దానికి నేలలో ఉండే ఒక రకమైన ఫంగస్ సోకి అది మరణించిన తరువాత యర్సగుంబాగా మారుతుంది. ఇది వయగ్రా లెవల్లో పనిచేస్తుందట.
దీని ఆధారంగా వయాగ్రా తయారు చేసిన అందిస్తున్నారట. ఇలా తయారైన వయగ్రా కేవలం పురుషుల్లో ఉండే సమస్యలకే కాకుండా అస్తమా, క్యాన్సర్ కు కూడా పనిచేస్తుందట. అయితే ఇలా యర్సగుంబాగా తయారైనవి కేవలం చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్ వంటిమార్కెట్లోనే లభిస్తున్నాయి. దీంతో వీటికి అక్కడ చాలా డిమాండ్ ఉంది. సాధారణ వయాగ్ర ఔషధం హిమాలయాల్లో దొరుకుతుంది. ఇది పురుషుల శరీరాల్లో ఉండే సమస్యల పరిష్కారం కోసమే కాకుండా క్యాన్సర్ కు వాడుతుంటారు.