Health Tips: మనం అలవాటులో అనేక పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లు మనకు రోగాలు తెచ్చి పెడతాయి. అందుకే, ఆ రోగాల నుంచి తప్పించుకోవాలంటే.. ముందు మనకు ఆ పొరపాట్లు ఏమిటో తెలియాలి. అప్పుడే మనకు ఎలాంటి సమస్యలు రావు. మరీ ఆ పొరపాట్లు ఏమిటో చూద్దామా !
నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే ఇది గుర్తు పెట్టుకోండి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి కూర్చుని త్రాగండి.

70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు ఏ పేన్ కిల్లర్ కూడా అంతగా చేయదు. అలాగే వేడి నీళ్ళను టీ త్రాగిన విధంగా సిప్ చేస్తూ త్రాగితే ఎన్నో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా ఏసీ లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.
వేడినీటితో స్నానం చేసి ఫ్యాన్ కింద లేదా ఏసీలోకి వెళితే నొప్పులు జీవితంలో తగ్గవు
గుర్తు పెట్టుకోండి. కుక్కర్లో పప్పు మెదుగుతుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
Also Read: నాజూగ్గా కనిపించే సమంత అంత బరువును ఎలా మోసింది ?
మీకు తెలుసా ? అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలు అనారోగ్యం చేయటానికి చేసేవారు.
పల్లారసాలు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు అమృతం వలె పనిచేస్తాయి.
ఇది దయచేసి ప్రతి ఒక్కరూ చదవండి. పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కులో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగా అవుతారు.
దేశవాళి ఆవు శరీరం పైన చేతితో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌతుంది. ఇక పక్షవాతం రాదు.
Also Read: బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇలా చేస్తే మీ కోరికలు తీరడం ఖాయం!