Good Night Quotes and heart touching quotes Telugu: ప్రతి రాత్రి మంచి రాత్రి కావాలని కోరుకుంటాం. అంటే పొద్దంతా ఏదో ఒక పని మీద బీజీగా ఉండే ఏవేవో స్ట్రెస్ తో ఇంటికి చేరుకుంటారు. రోజంతా జరిగినవి మనసులో పెట్టుకొని ఆలోచిస్తుంటాం. దీంతో మనసులో ఇవన్నీ ఉండడంతో హాయిగా నిద్ర పట్టకపోవచ్చు. ఈ క్రమంలో కొన్ని మెసేజ్ లు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. ముఖ్యంగా స్నేహితులు, తెలిసినవారు పెట్టే మెసేజ్ లు మనసును ప్రశాంత వాతావరణంలోకి తీసుకెళ్లి సుఖనిద్రను కలిగిస్తాయి. అలాంటి మెజేస్ లు మీరు మీ మిత్రులకు, బంధువులకు పంపి వారి ప్రశాంత నిద్రకు తోడ్పడండి. అలాంటి కొన్ని వాట్సాప్ మెసేజ్ లు మీకోసం..
Good Night Quotes in Telugu
జీవితంలో ఎన్నో కోరికలు ఉండొచ్చు.. కానీ కోరికలే జీవితం అనుకోవడం మూర్ఖత్వం.. ఇలాంటి కోరికలు లేనీ జీవితం.. చింతలేని మనసుకు మార్గం అవుతుంది..
సంపూర్ణ రోజులో పగలు, రేయి ఉన్నట్లు.. సంపూర్ణమైన జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి..

అహంకారం చీకటి కంటే భయంకరమైనది.. మనిషిలో అహం మించితే జీవితాంతం అంధకారమే అవుతుంది..

గుడ్ నైట్ విషెస్
మంచితనం వెన్నెల అయినప్పుడు.. మూర్ఖం వీను అవుతుంది..

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ స్టైలే వేరు.. అప్పుడు బాడీగార్డ్.. ఇప్పుడు డిజిటల్ హెడ్
నిద్రపోయినప్పుడు కలలు కనాలి.. కలత చెందకూడదు..

Heart touching good night quotes Telugu
కాల క్రమంలో కొందరిని మరిచిపోతాం.. కానీ ఆ కొందరి వల్ల కాలాన్నే మరిచిపోతాం..

రేపు వచ్చే ఉదయం కోసం సంతోషించండి.. ఇప్పుడున్న చీకటి గురించి మరిచిపోండి..

మనసులోని బాధలను మరిచి.. అలసిన కనులకు విశ్రాంతినివ్వు..

జీవితంలో మంచి జరగాలంటే.. చెడును దాటక తప్పదు..

ఏడ్చినా.. నవ్వినా.. ప్రశాంతంగా ఉండే ఒకే ఒక్క సమయం రాత్రి..

కొందరితో పరిచయాలు ఊరికే కావు.. కారణం లేకుండా వారిని కలవం..

మనకు నచ్చిన వారితో మాట్లాడి నిద్రపోండి.. అప్పుడు హాయిగా ఉంటుంది..

గుడ్ నైట్ చెప్పకపోయారో.. లావైపోతారంతే..

Also Read: RRR Ticket Prices: ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ రేట్లు భారీగా పెంపు.. ప్రేక్షకులకు ఇది షాక్!