
Zodiac Signs: మన జ్యోతిష్యం ప్రకారం ద్వాదశి రాశులుంటాయి. ఇందులో మొదట మేషరాశి ఉంటుంది. చివర మీనరాశి నిలుస్తుంది. మేష రాశి వారికి ఏప్రిల్ 22 నుంచి యోగం పట్టబోతోంది. ఏప్రిల్ 22న గురుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని కుంభరాశిలోకి రానున్నాడు. రెండు మార్పుల వల్ల మేష రాశికి మంచి జరగబోతోంది. మేష రాశి వారికి గురువుకు సంబంధించి శనికి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. దీంతో ఈ రాశి వారికి అదృష్టం పడిషం పట్టినట్లు పట్టబోతోంది. వారు పట్టిందల్లా బంగారం కానుందని చెబుతున్నారు.
రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యవసాయ దారులకు అందరికి విశేష యోం పట్టనుంది. ఏప్రిల్ 23 నుంచి మేష రాశి వారి జాతకం పూర్తిగా మారుతోంది. గురువు మేషంలోకి వస్తున్నాడు. మేష రాశి వారికి లాభాలే లాభాలు కలగనున్నాయి. మేష రాశి వారికి పట్టే అదృష్టంతో వారు కోటీశ్వరులు కానున్నారు. పరిస్థితులు పాజిటివ్ గా కానున్నాయి. ఇక వీరికి రెండున్నర సంవత్సరాలు తిరుగులేని కాలంగా మేష రాశి వారి వాసి మారి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లనున్నారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా అద్భుతాలు కలగనున్నాయి. అన్ని రాశుల కంటే మేష రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో మేష రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి మంచి ఫలితాలు కలగనున్నాయి. అనుకున్నది సాధిస్తారు. విజయం వారికి దాసోహం అవుతుంది. అన్ని రాశుల కంటే వీరికి ఉత్తమ ఫలితాలు అందుతాయి. జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా పనులు పూర్తవుతాయి. అదృష్టం వీరి వెంట నిలుస్తుంది.

ప్రముఖ జ్యోష్కుడు వేణుస్వామి వీరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేష రాశి ఆయన చెప్పిన దాని ప్రకారం వారికి బంగారు కాలమే కానుంది. వారి జీవితంలో ఇంకా మిగిలిపోయిన పనులు ఉంటే ఈ సమయంలో పూర్తవుతాయి. వారు ఏదనుకుంటే అది ముందుకు సాగుతుంది. ఏ పని చేపట్టినా విజయమే వరిస్తుంది. పెండింగ్ పనులు కూడా పరిష్కార దిశగా వెళతాయి. దీంతో జీవితంలో వారికి అన్ని మంచి శకునాలే ఎదురవడం ఖాయం.