Flight Safety Rules: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

Flight Safety Rules: సాధారణంగా విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.అయితే మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, మాట్లాడకూడదు. ఇలా చేయటం వల్ల కొన్ని లక్షలలో జరిమానా విధించాల్సి ఉంటుంది. మరి ఆ పదాలు మాటలు ఏమిటి […]

Written By: Navya, Updated On : February 6, 2022 8:50 pm
Follow us on

Flight Safety Rules: సాధారణంగా విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.అయితే మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, మాట్లాడకూడదు. ఇలా చేయటం వల్ల కొన్ని లక్షలలో జరిమానా విధించాల్సి ఉంటుంది. మరి ఆ పదాలు మాటలు ఏమిటి అనే విషయానికి వస్తే…

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?

విమానంలో ప్రయాణించేటప్పుడు చాలా మంది సరదాగా సిబ్బందితో మేము మద్యం సేవించామంటూ మాట్లాడతారు. పొరపాటున కూడా వారితో ఇలా మాట్లాడటం వల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. మద్యం సేవించామని విమానయాన సిబ్బందితో చెప్పినప్పుడు వారి వెంటనే మీ పై చర్యలు తీసుకుంటారు. మిమ్మల్ని తదుపరి ఎయిర్ పోర్ట్ లో దించే అధికారం వారికి ఉంటుంది. అదేవిధంగా మీ పై కేసు పెట్టి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించే హక్కు ఉంటుంది కనుక పొరపాట్లు కూడా మేము మత్తులో ఉన్నాము మద్యం సేవించామని చెప్పకూడదు.అదేవిధంగావిమానంలో వారి పర్మిషన్ తీసుకొని మందు తాగ వచ్చు కానీ

 ముందుగా మందు తాగి విమానంలో ప్రయాణం చేయకూడదు. ఇలా చేయటం వల్ల పూర్తిగా మిమ్మల్ని విమానంలో ప్రయాణం చేయడానికి అనర్హులుగా భావించే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే విమానంలో ప్రయాణం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రయాణ నియమాలను తెలుసుకొని ప్రయాణించాల్సి వుంటుంది.

Also Read: సెంట్రల్‌ బ్యాంక్‌ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!

Tags