Homeలైఫ్ స్టైల్Ulcer and BP: అల్సర్, బీపీని దూరం చేసే ఆహారం ఏంటో తెలుసా?

Ulcer and BP: అల్సర్, బీపీని దూరం చేసే ఆహారం ఏంటో తెలుసా?

Blood Pressure
Blood Pressure


Ulcer and BP:
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాల్లో మిల్లెట్స్ ముఖ్యమైనవి. ఇటీవల కాలంలో వీటిని ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మిల్లెట్స్ లో ప్రధానమైనవి సజ్జలు. పూర్వం అందరి ఇళ్లల్లో కూడా సజ్జలు ఉండేవి. ఇప్పుడు వరి పండించినట్లే అప్పుడు సజ్జల పంట వేసేవారు. సజ్జలతో రొట్టె, అప్పాలు, సంకటి, దోశలు, ఇడ్లీ, రవ్వ, ఉప్మా చేసుకోవచ్చు. సజ్జలను ప్రజలు ఎక్కువగా వాడుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ చెబుతోంది. సజ్జలను ఐదు రకాల ఉపయోగాలున్నాయని చెబుతున్నారు.

Ulcer
Ulcer

ఈ రోజుల్లో రోగాల దాడి ఎక్కువవుతోంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెపోటు వంటి రోగాలు బాధిస్తున్నాయి. దీంతో మందులు వాడుతూ వాటిని కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అల్సర్ తో కూడా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మన జీవనశైలిలో మార్పుల ఆధారంగానే ఇలాంటి నష్టాల బారిన పడుతున్నాం. ఎరువులు, పురుగుల మందులు, జంక్ ఫుడ్స్, బేకరీ ప్రొడక్ట్స్ వంటి వాటిని తీసుకోవడమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది.

సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే అల్సర్లు, ఎసిడిటి వంటివి కూడా మన దరికి చేరవు. సజ్జల్లో రక్తపోటును నియంత్రణలో ఉంచే రక్తనాళాలను స్మూత్ గా ఉంచుతాయి. వంద గ్రాముల సజ్జలు తీసుకున్నప్పుడు అందులో మెగ్నిషియం 115 మిల్లీ గ్రాములు లభిస్తుంది. దీంతో పాటు ఫైటోక్ న్యూట్రిషియన్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. సజ్జలు ఆహారంగా తీసుకోవడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

Also Read: MLC Kavitha Vs BJP: కవిత రివర్స్‌ గేమ్‌.. అరెస్టు తప్పదని తెలిసే బీజేపీపై ఎదురు దాడి!

సజ్జలలో ఉండే పాస్పరస్ ఎముకల దృఢత్వానికి పనిచేస్తుంది. కాల్షియంతో పాటు పాస్పరస్ సజ్జల్లో 255 మిల్లీ గ్రాములు ఉంటుంది. పాస్పరస్ ఎముకల్లోకి ఎక్కువగా వెళ్తుంది. పాస్పరస్ బోన్ సెల్స్ ను మరమ్మతు ేయడానికి ఉపయోగపడుతుంది. సజ్జల్లో ఉండే పాస్పరస్ ఆరోగ్యానికి ఎంతో సాయపడుతుంది. అద్భుతమైన సజ్జలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. అందుకే వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Also Read: Mukesh Ambani- AP Global Summit: ఏపీ గ్లోబల్ సమ్మిట్ కు ముఖేష్ అంబానీ రావడం వెనుక ట్విస్ట్ అదే?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version