Homeలైఫ్ స్టైల్Money Plant Vastu: మనీ ప్లాంట్ మొక్క ఏ దిక్కున నాటుకోవాలో తెలుసా?

Money Plant Vastu: మనీ ప్లాంట్ మొక్క ఏ దిక్కున నాటుకోవాలో తెలుసా?

Money Plant Vastu: ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న సమస్య డబ్బు. ఆర్థిక ఇబ్బందులు కలవరపెడుతున్నాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని విచారిస్తున్నారు. సంపాదించినది అంతా ఖర్చులకే సరిపోతుంది. ఇక పొదుపు ఎలా చేయాలి? ఎలా డబ్బు కూడబెట్టాలి? అని బాధడుతున్నారు. ఇలా జరగడానికి కారణాలేంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? తమ ఆర్థిక ఇబ్బందులు ఇక తీరవా? అని ఆలోచిస్తున్నారు. ధరల పెరుగుదల వల్ల మనం నెలకు రూ. 20 వేలు సంపాదించినా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో డబ్బు కష్టాలు తొలగాలంటే ఏం చేయాలి? అని కుమిలిపోతున్నారు.

వీటికి కారణం వాస్తు దోషాలేమో అని ఇంటిని కూడా పరిశీలిస్తున్నారు. ఏదైనా సవ్యంగా లేకపోతే మనకు కలిసి రాదని నమ్ముతుంటారు. ఇలా వారి జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులపై సగటు మానవుడు చేసే ఆలోచన. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేసే మొక్క ఒకటి ఉంది. ఇది ఇంట్లో ఉంటే మన కష్టాలు దూరం. డబ్బు కూడా బాగా వస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. దీంతో ఈ మొక్కను తెచ్చుకుని ఇంట్లో నాటితే అంతా మంచే జరుగుతుందని సూచిస్తున్నారు.

అదేంటో తెలుసా మనీప్లాంట్. పేరులోనే డబ్బును పెట్టుకున్న మొక్క కావడంతో ఇంట్లో పెంచుకోవడానికి అందరు ఇష్టపడుతున్నారు. అయితే ఏ దిక్కులో దీన్ని నాటాలి? ఇక్కడ కూడా వాస్తు పాటించాల్సిందే. వినాయకుడికి కలిసొచ్చే దిక్కు ఆగ్నేయం. అందుకే ఆగ్నేయ దిశలో ఈ మొక్కను నాటితే వాస్తు దోషాలు పటాపంచలై మనకు బాగా కలిసొస్తుందని నమ్మకం.

అందరు తమ ఇళ్లల్లో మనీప్లాంట్ ను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇది నేలను తాకకూడదు. పైకి ఎదగాలి. అది ఎలా పైకి పెరుగుతుంటే మనకు డబ్బు కూడా అలా వస్తుందని చెబుతారు. దీంతో మనీ ప్లాంట్ మొక్కను ప్రతి ఒక్కరు తమ ఇంట్లో పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. వాస్తు దోషాలతో పాటు ఆర్థిక ఇబ్బందులను తీర్చే మనీప్లాంట్ మొక్కను ప్రతి ఒక్కరు పెంచుకుని తమ ఇబ్బందులను తీర్చుకోవాలని చూస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version