పండుగ వైభవంDhanteras 2022: ధన్ తేరస్ రోజు ఏ వస్తువులు కొనకూడదో తెలుసా?

Dhanteras 2022: ధన్ తేరస్ రోజు ఏ వస్తువులు కొనకూడదో తెలుసా?

Dhanteras 2022: అక్టోబర్ 22న ధన్వంతరి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. దీన్ని ధన్ తేరస్ గా పిలుస్తారు. ఈ రోజును మంచిరోజుగా భావిస్తారు. ధన్ తేరస్ రోజు షాపింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. నగలు, పాత్రలు, భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ ఈ రోజు కొనుగోలు చేయని వస్తువులు కూడా ఉంటాయి. లక్ష్మీదేవికి నచ్చని వస్తువులను ఈ రోజు కొనుగోలు చేయకూడదు. ధన్ తేరస్ రోజు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుంటే మంచిది. వాటిని కొనుగోలు చేసుకుని బాధలు పడే బదులు వాటిని కొనుగోలు చేయకుండా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వడానికి సుముఖంగా ఉండాలి.

Dhanteras 2022
Dhanteras 2022

ఉక్కు, అల్యూమినియం వస్తువులను ధన్ తేరస్ రోజు కొనుగోలు చేయకూడదు. పురాణాల ప్రకారం ఇత్తడి, బంగారం లేదా వెండి లోహాలను కొనుగోలు చేయడం ఉత్తమం. అల్యూమినియంలో రాహువు ఉండటం వల్ల సమస్యలకు కారణమవుతుంది. చాలా మంది ధన్ తేరస్ రోజు కృత్రిమ ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ అలా చేయకూడదు. ధన్ తేరస్ లో గాజు పాత్రలు కూడా కొనకూడదు. గాజులో కూడా రాహువు ఉండటం వల్ల మనకు నష్టాలే వస్తాయి.

చక్కెర, కుండలు కూడా ఈ రోజు ఇంటికి తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొస్తే అశుభమే. ధన్ తేరస్ రోజు ఇలాంటి వస్తువులను ఇంటికి తీసుకురావడం చేస్తే ఇబ్బందులే వస్తాయి. ఇనుముతో తయారు చేసిన వస్తువులు కూడా తీసుకోకూడదు. తీసుకొస్తే ఇంటి సమస్యలు చుట్టుముడతాయి. ఖర్చులు అధికమవుతాయి. అదృష్టం దురదృష్టంగా మారవచ్చు. ఇంకా ప్లాస్టిక్ పాత్రలు కూడా ఈ రోజు కొనకూడదు. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినా మనకు నష్టాలే వస్తాయి. పుల్లలు ఉన్న చీపురు కొనడం మాత్రమే శుభకరం. ప్లాస్టిక్ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకండి.

Dhanteras 2022
Dhanteras 2022

ధన్ తేరస్ రోజు జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఇబ్బందులు వస్తాయనడంలో సందేహం లేదు. అందరు ధన త్రయోదశి రోజుగా భావించి ఏది పడితే అది కొనకూడదు. తెలుసుకుని మసలుకుంటే మంచిది. ఎందుకంటే మనం చేయకూడని పనులు చేస్తే ఆర్థికంగా మనకు తిప్పలు తప్పకపోవచ్చు. అందుకే నిపుణులు చెప్పిన విధంగా ఏవి కొనకూడదో, ఏవి కొనాలో తెలుసుకుంటే మంచిది. దీంతో మనకు ఎలాంటి నష్టాలు రావు. ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Most Popular

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...

Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం..

Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే...
Exit mobile version