Hair In Ear: మనకు కొన్న లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో అది మనకు మంచి చెడు చేస్తుందో మంచి చేస్తుందో కూడా తెలియదు. కానీ మనకు తెలియకుండానే మనకు కొన్ని లక్షణాలు రావడం సహజమే. ఇందులో మన చెవిలో వెంట్రుకలు రావడం చూస్తుంటాం. ఇది మనకు మంచి చేస్తుందో లేక నష్టం కలిగిస్తుందో కూడా తెలియదు. కానీ చాలా మందికి చెవిలో వెంట్రుకలు కనిపించడం సాధారణమే.
మన శారీరక నిర్మాణంలో ఇలాంటి లక్షణాలు ఉండటం కామనే. కానీ మనకు ఇది లక్ కలిగిస్తుందో లేక నష్టం తీసుకొస్తుందో కూడా చాలా మందికి తెలియదు. కొందరు మాత్రం చెవిలో వెంట్రుకలు ఉంటే మంచిదే అంటుంటారు. కొందరేమో ఎందుకు చెవిలో వెంట్రుకలు వాటిని తీసేయాలని సూచిస్తుంటారు. కానీ వాటిని ఎవరు కూడా తీయరు. అలాగే ఉంచుకుంటారు.
జన్యుపరమైన అంశాల్లో భాగంగా ఇలా చెవిలో వెంట్రుకలు వస్తుంటాయి. దీన్ని ఎవరు అడ్డుకోలేరు. దీనికి శాస్త్రీయ కారణాలు మాత్రం ఎవరు చెప్పలేరు. కానీ చెవిలో వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉంటాయి. వాటిని కొందరు వింతగా చూస్తారు. చెవిలో వెంట్రుకలు వస్తే మంచిదేనని చెబుతుంటారు. చేతిలో డబ్బులు పుష్కలంగా ఉంటాయని భావిస్తుంటారు.
చెవుల్లో వెంట్రుకలు ఉంటే అదేదో వింతలా చూడటం సహజమే. కానీ చెవుల్లో వెంట్రుకలు ఉండటం వల్ల మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయని చెబుతుంటారు. ఇలా చెవుల్లో వెంట్రుకలు రావడం మంచి జరగడానికి సంకేతమని భావిస్తారు. చెవుల్లో వెంట్రుకలు రావడం మంచి జరగడానికేనని చెప్పడం గమనార్హం. చెవిలో వెంట్రుకలు రావడం మంచిదే.