Homeలైఫ్ స్టైల్Chanakya Nithi:  సంతోషంగా...

Chanakya Nithi:  సంతోషంగా ఉండాలా.. చాణక్య నీతి ప్రకారం గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

Chanakya Nithi:  మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సమస్యలు మనం చేసిన పొరపాట్లు లేదా తప్పుల వల్ల సృష్టించబడితే మరికొన్ని సమస్యలు మాత్రం ఊహించని కారణాల వల్ల ఎదురవుతూ ఉంటాయని చెప్పవచ్చు. చాణక్యుడికి అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉంది. చాణక్యుడి సూచనలను పాటించడం వల్ల మనం నిత్య జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకుంటే మనకు ఇష్టమైన వాళ్ల విషయంలో ఉదారంగా ఉండాలి. పెద్దలను గౌరవించడంతో పాటు పెద్దల విషయంలో తప్పనిసరిగా వినయాన్ని కలిగి ఉండాలి. శత్రువులను ధైర్యంగా ఎదురించడంతో పాటు మంచి వ్యక్తుల విషయంలో ప్రేమను కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు. ధైర్యం, ప్రవర్తనలో వివేకంతో పాటు దాతృత్వం, మాటల్లో మాధుర్యం లాంటి సద్గుణాలను కలిగి ఉంటే మంచిది.

సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఇతరులకు దానం చేస్తే మంచిదని చెప్పవచ్చు. సంపాదనే లక్ష్యంగా ఉంటూ దానం చేయడం మానేస్తే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. మంచి పనులు, గొప్ప పనులు చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయవద్దని చాణక్యుడు సూచనలు చేశారు.

ప్రియమైన వారి విషయంలో ఎల్లప్పుడూ విధేయతతో వ్యవహరించాలి. ఆపదలో ఉన్న సమయంలో సొంత వ్యక్తులు మాత్రమే ఆదుకుంటారని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.

Get notified whenever we post something new!

Continue reading

Guru Pournami Slokam: గురు పౌర్ణమి నాడు ఈ శ్లోకం చదివితే.. ఈ ప్రపంచమంతా అదృష్టం మీ సొంతం

Guru Pournami Slokam: ప్రతీ ఏడాది ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ వస్తుంది. ఈ రోజున గురువులను పూజిస్తారు. అలాగే గురువులకు పూజలు కూడా నిర్వహిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున గురు వందన శ్లోకాన్ని పఠించడం కూడా ముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఈ శ్లోకం గురువు మహిమను తెలియజేస్తుంది. గురు వందన శ్లోకాన్ని...

Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి నాడు ఈ మిస్టేక్స్ చేశారో.. దరిద్రమే

Tholi Ekadashi 2025: ప్రతీ ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అయితే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగ చాలా పవిత్రమైనది. ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఇలా మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఈ ఏకాదశుల్లో పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ...

Tholi Ekadasi: ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే?

Tholi Ekadasi: హిందూ సంప్రదాయంలో ప్రతీ పూజకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే హిందూ సంప్రదాయంలో అన్ని పూజలు రావడానికి ముందు తొలి ఏకాదశి వస్తుంది. ఈ పూజ వచ్చిన తర్వాత అన్ని పండుగలు వస్తాయి. తొలి ఏకాదశి అనే చాలా పవిత్రమైనది. ఈ పండుగను తప్పకుండా అందరూ జరుపుకుంటారు. తొలి ఏకాదశిని పవిత్రంగా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version