Careerpedia: IT జాబ్ చేయాలనుకుంటున్నారా? బెటర్ ఆప్షన్ ఇదే..

జాబ్ చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అందుకు అవసరమైన వనరులు లేకపోవడంతో నిరాశ చెందుతారు. సరైన గైడ్ లైన్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద చదువులు చదివినా ఖాళీగా ఉంటారు.

Written By: Srinivas, Updated On : November 13, 2023 4:08 pm
Follow us on

Careerpedia: చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని కోరిక ఉంటుంది. ముఖ్యగా సాప్ట్వేర్ జాబ్ చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ ఆ జాబ్ కు తగిన చదువు ఉండదు. మరికొందరు సాప్ట్ వేర్ జాబ్ కోర్సు చేసినా ఆ కళాశాలలో ప్లేస్మెంట్స్ ఉండవు. దీంతో బీటెక్ చేసిన చాలా మంది జాబ్ దొరకక ఖాళీగా ఉంటున్నారు. మరికొందరు లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓ ఇని స్టిట్యూట్ ఉపయోగకరంగా మారుతోంది. ఈ సంస్థలో కోర్సు చేస్తే 95 శాతం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ ఇనిస్టిట్యూట్ ఏదంటే?

జాబ్ చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అందుకు అవసరమైన వనరులు లేకపోవడంతో నిరాశ చెందుతారు. సరైన గైడ్ లైన్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద చదువులు చదివినా ఖాళీగా ఉంటారు. అయితే సాప్ట్ వేర్ జాబ్ కోసం ఐటీ కోర్సులు చేయకపోయినా.. ఐటీ కోర్సు చేసి ఖాళీగా ఉన్నా ఇందులో చేరవచ్చు. ఇందులో చేరాలంటే కేవలం గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే చాలు.. మిగతావన్నీ వాళ్లే నేర్పుతారు. ఇంతకీ ఆ ఇనిస్టిట్యూట్ ఏదంటున్నారా? అదే Careerpedia.

Careerpedia అనే ఇనిస్ట్యూట్ నిరుద్యోగులకు వరంగా మారింది. ముక్యంగా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునేవారు ఇందులో చేరితో వీరికి Web Development, Testing, QA Automation, UI/UX Design, Data Analysis వంటి కోర్సులను నేర్పుతుంది. నార్మల్ ఇనిస్ట్యూట్ కంటే ఇది చాలా బెటర్ అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇందులో కోర్సు చేసిన వారు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ పొందారుకు అందుకు సంబంధించిన వివరాలను కంపెనీ కార్యాయాల్లో కనిపిస్తాయి.

ఇలాంటి కోర్సులు మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇందులో నేర్పుతారు. ఇంటర్వ్యూ ఎలా ఫేజ్ చేయాలి? జాబ్ వస్తే ఎలా నడుచుకోవాలి? వంటి విషయాలను వీరు వివరిస్తారు. ముఖ్యంగా ఐటీ జాబ్స్ చేయాలనుకునేవారు కంపెనీల్లో ఎలా నడుచుకోవాలో వీరు సవివరంగా వివరిస్తారు. ఇందులో కోర్సు చేస్తే బెటర్ లైఫ్ ఉంటుందని ఆల్రెడీ ఫ్రూవ్ చేశారు. అందువల్ల ఐటీ జాబ్ చేయాలని కోరుకునేవారు Careerpedia లో జాయిన్ కావొచ్చన చాలా మంది అంటున్నారు.