Beware: మనలో చాలామంది ఇంట్లో రిఫ్రిజిరేటర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఫ్రిజ్ లో కొన్ని వస్తువులను ఉంచితే చాలా ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలను ఫ్రిజ్ లో ఉంచితే పాలు సోడాలా మారే అవకాశం ఉంటుంది. పాలలో ఏకంగా 87 శాతం నీరు ఉంటుంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కూరగాయలలో ఒకటైన దోసకాయలను కూడా ఫ్రీజర్ లో ఉంచకూడదు.
Also Read: ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ల పెంపు?
ఫ్రీజర్ లో ఉంచడం వల్ల దోసకాయల ఆకృతిపై, రుచిపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రీజర్ నుంచి బయటకు తీసిన సమయంలో కూడా దోసకాయలు తడిగా మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రిజ్ లో గుడ్లను అస్సలు ఉంచకూడదు. గుడ్లను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల గుడ్లు త్వరగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే గాలి చొరబడని కంటైనర్ లో గుడ్లను ఉంచి ఫ్రిజ్ లో పెడితే మంచిది.
ఫ్రిజ్ లో పండ్లను ఉంచకూడదు. ఫ్రిజ్ లో పండ్లను ఉంచితే వాటిలో పోషక విలువలు తగ్గి రుచిపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రిజ్ లో పండ్లను ఉంచిన సమయంలో పండ్ల రుచిపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. వేయించిన ఆహారాలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. వేయించిన ఆహారాలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఆ ఆహారం విషంగా మారే ఛాన్స్ ఉంటుంది.
మిగిలిపోయిన పాస్తాను సైతం ఫ్రీజర్ లో ఉంచకూడదు. పూర్తిగా ఉడికిన పాస్తాను వేడి చేస్తే అది మెత్తగా మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. టొమాటో సాస్ ను ఫ్రిజ్ లో ఉంచితే టొమాటొ సాస్ రుచి మారిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల టొమాటొ సాస్ ను ఫ్రీజర్ లో నిల్వ చేయకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. బంగాళ దుంపలను కూడా ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని గుర్తుంచుకోవాలి.
Also Read: మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన… నటి ప్రగతి