Lavanya Tripathi: మెగా ఫ్యామిలీ హీరోలలో మెగా ప్రిన్స్ అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లకి నిశ్చితార్థమైన విషయం మనందరికీ తెలిసిందే…ఇక ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అంటూ అభిమానుల్లో విపరీతమైన చర్చ నడుస్తుంది. దానికి తోడుగా ఈ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఇప్పటికే నాగబాబు కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
అయితే ఈ పెళ్లి దాదాపు నవంబర్ నెలలో ఉండే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ వాళ్ల ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నిశ్చితార్థం అయినప్పటి నుంచి లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది.ప్రస్తుతం లావణ్య వాళ్ల అమ్మ మెగా ఫ్యామిలీ కి ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ఈ పెళ్లికి నాగబాబు కూతురు అయిన నిహారిక రాకూడదని వాళ్లు కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే పెళ్లి చేసుకొని భర్త తో విడాకులు తీసుకొని ఉంది కాబట్టి పెళ్లిలో ఆమెని చూసిన లావణ్య వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడ ఆమె గురించి మాట్లాడతారని తనలాగే రేపు లావణ్య పరిస్థితి కూడా అయిపోతుందేమో అని విపరితమైన ట్రోలింగ్స్ కూడా నడుస్తాయని లావణ్య త్రిపాఠి వల్ల అమ్మ నిహారికని ఈ పెళ్లికి రాకూడదని కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇక అలాగే చిరంజీవి కూతురు అయిన శ్రీజ కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తల నుంచి విడిపోయి ఉంది కాబట్టి తను కూడా ఈ పెళ్ళికి రాకూడదని ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే లావణ్య త్రిపాఠి వాళ్ళ అమ్మ ఈ కండిషన్ పెట్టడానికి కారణం ఏంటి అంటే వీళ్ల ఫ్యామిలీ చాలా డిసెంట్ గా ఉంటారు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్లే బతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్లకి వాళ్ల రిలేషన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు గాని, సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ కానీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఈ పెళ్లి రాకుండా ఉండటమే పరిష్కారమని లావణ్య త్రిపాటి వాళ్ళ అమ్మ మెగా ఫ్యామిలీకి చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే వీళ్ళ పెళ్లి వరకు వేచి చూడాల్సిందే… ఇక ఇది ఇలా ఉంటే వీళ్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందని మెగా ఫాన్స్ అందరు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Lavanya tripathis mother gave a shock to the mega family at the last minute
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com