
తిరుపతి ప్రజలు ప్రజా సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. 2 లక్షల 30 వేల పైచిలుకుఓట్ల మెజార్టీని అందించారు. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిని అందలం ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మచి తనానికి మద్దతు ఇచ్చారు.