Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్కుక్క పిల్లను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

కుక్క పిల్లను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) ఇటీవల ఆన్ లైన్ లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసి కొనివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత కొందామని తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version