
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్ల సూళ్లుారుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు జరగనుంది.