Homeజాతీయం - అంతర్జాతీయం9వ అంతస్తు నుంచి కింద పడిన మహిళ

9వ అంతస్తు నుంచి కింద పడిన మహిళ

ఒక మహిళ 9వ అంతస్తు నుంచి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన జరిగింది. రెసిడెన్సియల్ సొసైటీలోని అపార్ట్ మెంట్ సముదాయంలో నివాసం ఉంటున్న భార్యభర్తల మధ్య  వాదన జరిగింది. ఈ నేపథ్యంలో భార్య 9వ అంతస్తులోని బాల్కానీ నుంచి కిందకు దూకబోయింది. అప్రమత్తమైన భర్త వెంటనే స్పందించి ఆమె చేయి పట్టుకున్నాడు. భార్యను సురక్షితంగా పైకి చేర్చేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే మూడ నిమిషాల తర్వాత భర్త చేతిపట్టు నుంచి జారిన భార్య, 9 అంతస్తుల ఎత్తు నుంచి కింద ఏర్పాటు చేసిన పరుపులపై పడింది. తీవ్రంగా గాయపడి బతికే ఉన్న ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular