Telugu News » National » With the vaccine all of you have become bahubalulu modi
టీకాతో మీరంతా బాహుబలులుగా మారారు
కొవిడ్ నిబంధనల మధ్య సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. మీరంతా కనీసం ఒక్కడోసు టీకా అయినా తీసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. దీంతో 40 కోట్లకు పైగా ప్రజలు బాహుబలులుగా మారారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అభ్యర్థిస్తున్నాను. ఈ పార్లమెంట్ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నాను.