ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు అందించాం. మరో 50 వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభించాం. భవిష్యత్ లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని తెలిపారు. మారిన పరిస్థితుల్లో యువత మరింత సమర్థంగా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.