ఏపీలో కరోనా కొత్త కేసులు 6,190
ఏపీలో గత 24గంటల్లో 68,429కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,190కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఒక్క రోజులో 35మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,780గా వుంది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,22,136. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య59,435. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,87,351 గా నమోదు కాగా, ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 57,34,752కరోనా […]
Written By:
, Updated On : September 29, 2020 / 07:17 PM IST

ఏపీలో గత 24గంటల్లో 68,429కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,190కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఒక్క రోజులో 35మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,780గా వుంది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,22,136. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య59,435. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,87,351 గా నమోదు కాగా, ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 57,34,752కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.