
తెలంగాణ ప్రభుత్వం హైదేరాబద్ లోని దుర్గం చెరువుపై 184కోట్ల రూపాయలతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పైకి నేటి నుండి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించే సింఫొనీ బ్యాండ్ కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు. 45నిమిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమం ఇండియన్ ఆర్మీ, GHMC శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు గుర్తుగా నిర్వహించడం జరుగుతుంది.
Also Read: కేసీఆర్ డిసైడ్.. దసరాకే ముహూర్తం?