Telugu News » National » Vaccination over 65 crore vaccine doses to states center
Vaccination: రాష్ట్రాలకు 65 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు.. కేంద్రం
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 65 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను సమాకూర్చామని, మార్గమధ్యలో ఉన్న మరో 1.20 కోట్ల వ్యాక్సిన్ డోసులు త్వరలోనే రాష్ట్రాలకు చేరనున్నాయని కేంద్ర వైద్యరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరో 4.36 కోట్ల డోసులు రాష్ట్రాల దగ్గర అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.